Home » Badminton Player
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సిడ్నీ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో చైనీస్ తైపీకి చెందిన చాన్ సు యుపై సింధు విజయం సాధించింది.
తెలుగమ్మాయి పీవీ సింధు, యువ షట్లర్ తన్వీ శర్మ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్స్ చేరారు. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో...
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భర్త వెంకట దత్త సాయి కాసేపు కోచ్‌గా మారారు. వృత్తిరీత్యా డేటా సైంటిస్ట్ అయిన ఆయన సింధు కోసం కొద్దిసేపు కోచ్‌గా మారారు. అంతేకాక కోచ్‌గా తన భార్యకు మనోధైర్యం కల్పించారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 17 ఏళ్ల భారత యువ షట్లర్ తన్వీ శర్మ సంచలన విజయం సాధించింది. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో తన్వీ 21-12, 22-20తో...
పీవీ సింధు టైటిల్ వేటకు వరల్డ్ నెంబర్‌వన్ అన్ సే యంగ్ (దక్షిణ కొరియా) అడ్డుగోడలా నిలుస్తోంది. తాజాగా...
ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి వైదొలగింది. బుధవారం...
ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మంగళ వారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, గాయత్రి-జాలీ జోడీ నిష్క్రమించగా...
భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకొంది. ...
ప్రపంచ నెంబర్‌వన్ షట్లర్ అన్ సే యంగ్ (దక్షిణకొరియా) చేతిలో పీవీ సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది. యంగ్‌తో తలపడిన తొమ్మిదిసార్లూ సింధు ఓటమిపాలైంది...
పీవీ సింధు, లక్ష్యసేన్ సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్‌ఫైనల్లో...