Home » Badminton Player
పీవీ సింధు ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరచింది. ప్రపంచ ఐదో ర్యాంకర్ హాన్ ఈకి షాకిచ్చి జపాన్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్లోకి...
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో ఆమె జపాన్‌కు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహరాతో తలపడనుంది.
జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్లకు నిరాశ తప్పలేదు. ప్రతిష్ఠాత్మక టోర్నీ తొలి రౌండ్‌లోనే స్టార్ షట్లర్లు లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి ఓటమి చవి చూసి టోర్నీ నుంచి నిష్క్రమించారు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌పై వరుస గేమ్‌ల్లో విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది.
భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ యూఎస్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో చైనీస్ తైపీకి చెందిన సు లియాంగ్ చేతిలో 15-21, 21-16, 9-21 తేడాతో ఓటమిపాలయ్యాడు.
యూఎస్ ఓపెన్300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ రౌనక్ చౌహాన్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో అతడు సెమీస్‌కు చేరుకున్నాడు.
యువ షట్లర్ రౌనక్ చౌహాన్ యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో సంచలన ప్రదర్శన చేశాడు. రౌనక్...
అస్మిత చాలిహా మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ సెమీస్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులో...
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ బృందంలో పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్ సహా మొత్తం ఐదుగురు తెలుగు షట్లర్లకు చోటు దక్కింది. సెప్టెంబరు 19 నుంచి జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్టును శనివారం ప్రకటించారు.
స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీ్‌సకు దూసుకెళ్లింది...