Share News

గాయత్రి జోడీకి ఫిలిప్పీన్స్‌ టైటిల్‌

ABN , Publish Date - Aug 03 , 2026 | 05:06 AM

పుల్లెల గాయత్రీ గోపీచంద్‌, ట్రీసా జాలీ జోడీ ఫిలిప్పీన్స్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ టోర్నీలో మహిళల డబుల్స్‌ విజేతగా...

 గాయత్రి జోడీకి ఫిలిప్పీన్స్‌ టైటిల్‌

న్యూఢిల్లీ: పుల్లెల గాయత్రీ గోపీచంద్‌, ట్రీసా జాలీ జోడీ ఫిలిప్పీన్స్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ టోర్నీలో మహిళల డబుల్స్‌ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన డబుల్స్‌ ఫైనల్లో గాయత్రి ద్వయం 16-21, 21-4, 21-17తో జపాన్‌ జంట కనెహిరో/యునా కటాపై గెలిచింది. భారత్‌కు చెందిన గిన్‌పాల్‌ సోనా సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గాడు.

ఇవి కూడా చదవండి:

దేశానికి ఆడేశా.. ఇక సాధించాల్సింది ఏమీ లేదు: భువనేశ్వర్

ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ప్రకటన

Updated Date - Aug 03 , 2026 | 05:06 AM