Home » Badminton Player
చైనీస్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తైజు యింగ్ (31) తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె మణికట్టు మాయాజాలానికి ప్రసిద్ధి. నెట్ దగ్గర ఆమె చేసే విన్యాసాలను ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ మాజీ ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ కొంతకాలంగా గాయాలతో బాధపడుతుంది. ఈ క్రమంలోనే ఆటలో ఇక కొనసాగకూడదని తైజు నిర్ణయించుకుంది.
డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ కోచ్ జోయాకిమ్ పర్సన్‌కు బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య (BWF) నాలుగేళ్ల నిషేధం విధించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆట జరుగుతున్న సమయంలోనే బెట్టింగ్‌కు పాల్పడినందుకు ఈ కఠిన చర్య తీసుకుంది.
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సీజన్‌ను ముందుగానే ముగిస్తున్నట్లు వెల్లడించింది. గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.
తెలుగు కుర్రాడు, వర్ధమాన షట్లర్ తరుణ్ మన్నేపల్లి మకావు ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో
చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్..
తెలుగమ్మాయి వెన్నెల కలగొట్ల, మరో భారత షట్లర్ తన్వీ శర్మ ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో..
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సహకారం ..
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత షట్లర్లపై అంచనాలు నెలకొన్నాయి. పీవీ సింధు, లక్ష్య సేన్, ప్రణయ్ తదితరులు ఈ టోర్నీలో పోటీ పడుతున్నారు
డబుల్స్ స్టార్ జోడీ పుల్లెల గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టైటిల్ దిశగా దూసుకెళుతోంది.
ఆరంభ కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు లక్ష్యసేన్ సింగిల్స్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు.