Share News

క్వార్టర్స్‌కు భారత జట్లు

ABN , Publish Date - Feb 05 , 2026 | 02:45 AM

ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌పలో భారత పురుషులు, మహిళల జట్లు క్వార్టర్‌ఫైనల్‌ చేరాయి....

క్వార్టర్స్‌కు భారత జట్లు

ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌

కింగ్డావో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌పలో భారత పురుషులు, మహిళల జట్లు క్వార్టర్‌ఫైనల్‌ చేరాయి. బుధవారం జరిగిన పోరులో పురుషుల జట్టు 3-2తో సింగపూర్‌పై గెలవగా.. మహిళల బృందం 5-0తో మయన్మార్‌ను చిత్తుగా ఓడించింది.

ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని

అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ

Updated Date - Feb 05 , 2026 | 02:46 AM