• Home » Badminton Player

Badminton Player

థామస్ కప్ 2026: సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత పురుషుల జట్టు

థామస్ కప్ 2026: సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత పురుషుల జట్టు

ప్రతిష్ఠాత్మక థామస్ కప్ 2026 పోటీల్లో భారత బ్యాడ్మింటన్ పురుషుల జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం క్వార్టర్ ఫైనల్‌లో పటిష్టమైన చైనీస్ తైపితో భారత్ తలపడింది. ఇందులో వరుసగా 3 సెట్లలో గెలిచి.. 3-0 తేడాతో ఘన విజయం సాధించింది.

సెమీస్‌పై భారత్‌ గురి

సెమీస్‌పై భారత్‌ గురి

థామస్‌ కప్‌లో భారత పురుషుల జట్టు సెమీస్‌ చేరాలన్న పట్టుదలతో ఉంది. శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో...

చైనా చేతిలో భారత్‌ ఓటమి

చైనా చేతిలో భారత్‌ ఓటమి

థామస్‌ కప్‌ ఫైనల్స్‌.. గ్రూప్‌ చివరి మ్యాచ్‌లో భారత్‌ 2-3తో చైనా చేతిలో పరాజయం పాలైంది. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, చైనా ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్స్‌ చేరిన సంగతి తెలిసిందే...

చైనా చేతిలో చిత్తు

చైనా చేతిలో చిత్తు

నిర్ణాయక గేమ్‌లో బలమైన స్థితిలో నిలిచి ఆశలు రేపిన పీవీ సింధు అనూహ్యంగా పట్టుకోల్పోగా.. మిగతా షట్లర్లు ఘోరంగా విఫలం కావడంతో...

ఉబెర్ కప్ 2026: చైనాపై ఓటమి.. టోర్నీ నుంచి సింధు ఔట్

ఉబెర్ కప్ 2026: చైనాపై ఓటమి.. టోర్నీ నుంచి సింధు ఔట్

ప్రతిష్ఠాత్మక ఉబెర్ కప్ 2026 నుంచి భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు నిష్క్రమించింది. చైనాతో జరిగిన కీలక పోరులో స్టార్ షట్లర్ పీవీ సింధు పరాజయం పాలైంది. గ్రూప్ ఏలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో చైనాపై 5-0 తేడాతో భారత్ భారీ ఓటమిని చవి చూసింది.

బీడబ్ల్యూసీ కౌన్సిల్లో పీవీ సింధుకు కీలక పదవి

బీడబ్ల్యూసీ కౌన్సిల్లో పీవీ సింధుకు కీలక పదవి

ప్రముఖ భారత బ్యాడ్మింటన్.. రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు క్రీడా పాలనారంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య కౌన్సిల్‌ సభ్యురాలిగా సింధు ఎన్నికయ్యారు.

క్వార్టర్‌ఫైనల్లో భారత్‌

క్వార్టర్‌ఫైనల్లో భారత్‌

భారత జట్టు థామస్‌ కప్‌ ఫైనల్స్‌ క్వార్టర్స్‌లో ప్రవేశించింది. సోమవారం జరిగిన గ్రూప్‌-ఎ పోరులో పురుషుల జట్టు 5-0తో...

అమ్మాయిల క్వార్టర్స్‌ ఆశలు సజీవం

అమ్మాయిల క్వార్టర్స్‌ ఆశలు సజీవం

ప్రతిష్ఠాత్మక ఉబెర్‌ కప్‌లో భారత బ్యాడ్మింటన్‌ మహిళల జట్టు ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌-ఎ తొలి పోరులో...

పురుషుల శుభారంభం

పురుషుల శుభారంభం

ప్రతిష్ఠాత్మక థామస్‌, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌లో తొలి రోజు భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. థామస్‌ కప్‌ గ్రూప్‌-ఎలో పురుషులు 4-1తో కెనడాను చిత్తు చేశారు....

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. భారత్‌కు రజతం

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. భారత్‌కు రజతం

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ స్వర్ణం గెలిచే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయాడు. ఈ టోర్నీలో తన అద్భుత ప్రయాణాన్ని రజతంతో ముగించాడు. పెద్దగా అంచనాల్లేకుండా టోర్నీలో అడుగుపెట్టి సంచలన విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆయుష్.. టైటిల్ పోరులో తడబడ్డాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి