Home » Axar Patel
ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ పోరులో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జట్టు గెలిచినప్పటికీ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం బీసీసీఐ షాక్ ఇచ్చింది.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ విజయాన్ని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన డీసీ అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు.
టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తుదిజట్టు కూర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించడాన్ని మాజీ క్రికెటర్లు సైతం తప్పుబట్టారు. ఈ విషయంపై భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందించాడు.
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా స్పందించాడు. ఏకంగా వైస్ కెప్టెన్‌ను ఇలా పక్కన పెట్టి ప్రయోగాలు చేయడమేంటని గంభీర్‌ను ప్రశ్నించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్ స్టేజీలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్ 8లో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికాపై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి భారత జట్టుకు పలు కీలక సూచనలు చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికాపై టీమిండియా 76 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా పరాజయానికి గల కారణాలను మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ విశ్లేషించాడు.
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది.
నేటి నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ వడోదర వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌కు భారత జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ విషయంపై అక్షర్ స్పందించాడు.
ఐపీఎల్ 2026 సంబంధించి ఇప్పటికే మినీ వేలం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్‌ను తొలగించి.. కేఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
డిసెంబర్ 17న భారత్, సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో నాలుగో టీ20 మ్యాచ్ కు ముందు భారత్ కు బిగ్ షాక్ తగిలింది.