Home » Australia
ఓ తల్లి డాల్ఫిన్ చనిపోయిన తన బిడ్డ కళేబరాన్ని మోసుకుతిరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఆరు రోజులుగా ఆ పని చేస్తోంది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ - ఆస్ట్రేలియాల మధ్య నాలుగు ఎంవోయూలు కుదిరాయి. ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఎంవోయూలను కుదుర్చుకున్నారు.
ఆస్ట్రేలియాలో ఓ పబ్లిక్ లైబ్రరీకి చెందిన ఓ పుస్తకం దాదాపు 150 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చింది. అయితే ఆ పుస్తకం బయటపడడం సాధారణంగా జరగలేదు.
ఆస్ట్రేలియాలో ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ లైబ్రరీ నుంచి మిస్సైన పుస్తకం 150 ఏళ్ల తర్వాత వెనక్కు తిరిగొచ్చింది.
వన్డే ప్రపంచ కప్ 2027 నిర్వహణలో ఐసీసీ చేసిన మార్పులపై ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ స్పందించాడు. జట్ల సంఖ్య పెంచినట్లే.. ఒక్కో జట్టులో ప్లేయర్ల సంఖ్య కూడా పెంచాలని ఐసీసీని కోరాడు.
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డ్‌నర్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గార్డ్నర్, మోనికా రైట్ గత ఏడాది వివాహం చేసుకున్నారు. అయితే, ఇటీవల వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో వారం రోజుల చరిత్రాత్మక పర్యటనను ఇవాళ విజయవంతంగా ముగించుకుని భారత్‌కు తిరుగుపయనమయ్యారు.
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ న్యూజిలాండ్ పర్యటన షురూ చేశారు. గత నాలుగు దశాబ్దాలలో ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
భారత్, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ బంధం సరికొత్త మైలురాయిని అందుకోబోతోంది. ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ టీ20 టోర్నీ 'బిగ్‌బాష్ లీగ్' చరిత్రలోనే మొదటిసారిగా ఆ దేశం వెలుపల నిర్వహించనున్నారు. అదే విధంగా ఐపీఎల్ కూడా...
ఆస్ట్రేలియాలో అతిపెద్ద టీ20 టోర్నీ బిగ్‌బాష్ లీగ్. ఈ బీబీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆసీస్ బయట మ్యాచ్‌లు జరగలేదు. తొలిసారి బీబీఎల్ 2026-27 సీజన్ మొదటి మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది.