Home » Athletes
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చీలమండ గాయం కారణంగా 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడలతో పాటు డైమండ్ లీగ్ ఫైనల్‌లోనూ నీరజ్ బరిలోకి దిగే అవకాశం లేకుండా పోయింది.
16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ద్రోణాచార్య అవార్డు గ్రహీత జిమ్నాస్టిక్స్ కోచ్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
ప్రపంచ అథ్లెటిక్స్‌లో తన వేగంతో చరిత్ర సృష్టించిన జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ మరోసారి ఫుట్‌బాల్ మైదానంలో కనిపించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు సత్తా చాటుతున్నారు. తాజాగా మరో మూడు పతకాలను ఖాతాలో వేసుకున్నారు. 68 కేజీల విభాగంలో మాన్సీ లాథర్ రజత పతకం సాధించగా.. 57 కేజీల్లో తాన్వి గుండేశ్ మగ్దుమ్, 59 కేజీల్లో కోమల్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించి 17 మంది క్రీడాకారులను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
కామన్వెల్త్ గేమ్స్ 2026 సంగ్రామం ముగిసింది. గ్లాస్గో వేదికపై భారత మహిళా అథ్లెట్లు అద్భుతం చేశారు. భారత్ సాధించిన 13 స్వర్ణాల్లో 8 గోల్డ్ మెడల్స్ మహిళా అథ్లెట్ల ఖాతాలోనే చేరడం విశేషం.
కామన్వెల్త్ క్రీడల్లో ఇంగ్లండ్‌కు చెందిన యువ జిమ్నాస్ట్ గాబ్రియెల్ లాంగ్‌టన్‌కు పెను ప్రమాదం తప్పింది. పురుషుల జట్టు జిమ్నాస్టిక్స్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హారిజంటల్ బార్‌పై ప్రదర్శన చేస్తూ పట్టుతప్పి తలకిందులుగా నేలపై పడిపోయాడు.
భారత జూడో ప్లేయర్, బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత తులిక మాన్‌కు షాక్ తగిలింది. డోపింగ్ పరీక్షలకు హాజరుకాకపోవడంతో ఆమెపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) సస్పెన్షన్ వేటు వేసింది.
జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్ (ఫెడ్ కప్) సంచలన ప్రదర్శనతో మొదలైంది. శుక్రవారం జరిగిన తొలిరోజు పోటీల్లో...
ఇండియన్ అథ్లెటిక్స్ సిరీ్‌సలో తెలుగు కుర్రాడు వెంకట్‌రామ్ రెడ్డి పతకం కొల్లగొట్టాడు. శనివారం ఇక్కడ జరిగిన...