• Home » Artificial Intelligence

Artificial Intelligence

ఏఐతో ముప్పు.. పోప్ లియో హెచ్చరిక

ఏఐతో ముప్పు.. పోప్ లియో హెచ్చరిక

ఏఐతో రాబోయే ముప్పుపై పోప్ లియో పలు హెచ్చరికలు చేశారు. మానవాళి మేలు కోసం కాకుండా ధనార్జనే లక్ష్యంగా ఏఐ విషయంలో ముందుకెళ్లడం పాపమని స్పష్టం చేశారు.

మెటాలో కలకలం.. వర్క్ ఫ్రం హోం ఇచ్చి.. తరువాత లేఆఫ్స్..

మెటాలో కలకలం.. వర్క్ ఫ్రం హోం ఇచ్చి.. తరువాత లేఆఫ్స్..

మెటాలో మరోసారి లేఆఫ్స్ కలకలం రేగింది. ఈసారి దాదాపు 8 వేల మంది లేఆఫ్స్‌కు గురైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

వాడకం అంటే ఇదీ.. ఏఐతో పావురాల బెడదకు చెక్

వాడకం అంటే ఇదీ.. ఏఐతో పావురాల బెడదకు చెక్

బాల్కనీలో పావురాల బెడదకు ఏఐతో ఒక వ్యక్తి చెక్ పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. జనాలు అబ్బురపడేలా చేస్తోంది.

సాఫ్ట్‌వేర్ రంగంలో 18 ఏళ్ల అనుభవం.. ఏఐ దెబ్బకు జీవితం తారుమారు..

సాఫ్ట్‌వేర్ రంగంలో 18 ఏళ్ల అనుభవం.. ఏఐ దెబ్బకు జీవితం తారుమారు..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) శరవేగంగా ఎదుగుతోంది. టెక్నాలజీ రంగంలో భారీ మార్పులు తీసుకొస్తోంది. ఈ మార్పులు ఉద్యోగాలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలిపే ఒక సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఏఐతో చివరకు కంపెనీలకు ముప్పు!

ఏఐతో చివరకు కంపెనీలకు ముప్పు!

ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలకు భవిష్యత్తులో చిక్కులు తప్పవని పరిశోధకులు తాజాగా తేల్చి చెప్పారు. ప్రజల ఆదాయం పడిపోతే కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ ఉండదని అంటున్నారు.

కంప్యూటర్ సైన్స్ కోర్సు తీసుకుంటున్నారా.. రెప్లిట్ సంస్థ సీఈఓ చెప్పేదేంటంటే..

కంప్యూటర్ సైన్స్ కోర్సు తీసుకుంటున్నారా.. రెప్లిట్ సంస్థ సీఈఓ చెప్పేదేంటంటే..

మంచి శాలరీలు వస్తాయన్న ఆశతో కంప్యూటర్ కోర్సును ఎంచుకోవడం మూర్ఖత్వమని రెప్లిట్ సంస్థ సీఈఓ అభిప్రాయపడ్డారు. అమితాసక్తి ఉన్న వారే ఈ రంగాన్ని ఎంచుకోవాలని స్పష్టం చేశారు.

ఏఐతో మన ఉనికికే ముప్పు పొంచి ఉంది.. ఎలాన్ మస్క్ హెచ్చరిక

ఏఐతో మన ఉనికికే ముప్పు పొంచి ఉంది.. ఎలాన్ మస్క్ హెచ్చరిక

ఓపెన్ ఏఐపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ వేసిన కేసులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏఐపై మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐతో మానవాళికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.

ఏఐ భవితవ్యం.. అప్పటివరకూ జనాల జాబ్స్ సేఫ్!

ఏఐ భవితవ్యం.. అప్పటివరకూ జనాల జాబ్స్ సేఫ్!

ఏఐపై అనేక మందిలో పలు భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ పలు కీలక వివరాలను పంచుకున్నారు. ఆయన ఏం చెబుతున్నారంటే..

ఏఐతో యువతకు తగ్గుతున్న ఉద్యోగ అవకాశాలు: రిషి సునాక్

ఏఐతో యువతకు తగ్గుతున్న ఉద్యోగ అవకాశాలు: రిషి సునాక్

ఏఐతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని యూకే మాజీ ప్రధాని రిషి సునాక్ చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని సూచించారు.

శ్రీధర్ వెంబు టిప్స్.. ఏఐ ముప్పు  నుంచి తప్పించుకోవాలంటే..

శ్రీధర్ వెంబు టిప్స్.. ఏఐ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే..

ఏఐ ముప్పును తప్పించుకునేందుకు టెకీలకు జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు పలు కీలక సూచనలు చేశారు. ఇందుకు సంబంధించి ఎక్స్ వేదికగా ఆయన పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి