Home » Argentina
ఫిఫా ప్రపంచ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్న(ఆదివారం) అర్ధరాత్రి స్పెయిన్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో 0-1 తేడాతో ఓటమి చవిచూసింది.
ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా సాగింది. ఇక మ్యాచ్ ముగింపు సమయాన చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనలు క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురిచేశాయి.
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో నజారియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అర్జెంటీనాపై స్పెయిన్ విజయం సాధించి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంటుందని అతడు జోస్యం చెప్పాడు.
ఫిఫా ప్రపంచ కప్ 2026 తుదిపోరు స్పెయిన్, అర్జెంటీనా మధ్య న్యూజెర్సీలోని యార్క్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కానున్నారు.
ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్‌కు స్లోవేనియాకు చెందిన స్లావ్కో విన్సిచ్ ప్రధాన రిఫరీగా ఎంపికయ్యారు. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ మధ్య జరగనున్న టైటిల్ పోరుకు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించనున్నట్లు ఫిఫా ప్రకటించింది.
ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ హాజరుకావడం లేదని ప్రకటించారు. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి.
చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండో సారి ఫైనల్ బరిలోకి అడుగుపెట్టింది.
క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎంత హై వోల్టేజ్‌గా సాగుతుందో, ఫుట్‌బాల్‌లో ఇంగ్లండ్, అర్జెంటీనాల మధ్య ఆట కూడా అంతే రసవత్తరంగా సాగుతుంది. ఈ రెండు దేశాల మధ్య 1982లో ఫాక్‌లాండ్ దీవుల కోసం 74 రోజుల పాటు యుద్ధం సాగింది.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా- ఈజిప్టు ప్రిక్వార్టర్స్ మ్యాచ్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెస్సి, ఈజిప్టు కోచ్ హొస్సామ్ హసన్‌లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఈజిప్టుపై అర్జెంటీనా 3-2 తేడాతో అద్భుత విజయం సాధించింది. అయితే మ్యాచ్‌లో రిఫరీ నిర్ణయాలపై ఈజిప్టు స్టార్ ప్లేయర్ మొస్తఫా జికో తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ప్రపంచ కప్‌ను అర్జెంటీనాకే ఇవ్వాలని ఫిక్స్ చేశారని ఫిఫాపై సంచలన ఆరోపణలు చేశాడు.