Home » Archery
పారిస్ ఒలింపిక్స్ 2024(paris olympics 2024)లో చివరి ఏడు రోజులు భారత్‌కు కీలకంగా మారాయి. ఈ క్రమంలో షూటింగ్‌లో దేశం మూడు పతకాలు సాధించగా, అందులో మను భాకర్ రెండు పతకాలు సాధించింది. అయితే కొంతమంది పోటీదారులు మాత్రం ఈ రేసు నుంచి నిష్క్రమించారు. ఈ క్రమంలో మహిళల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్ ఈవెంట్‌లో దీపిక 4-6 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన నామ్ సుహ్యోన్ చేతిలో ఓడిపోయింది.
ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో తొలిసారి సెమీస్‌కు చేరిన భారత జోడీగా ధీరజ్-అంకిత భకత్ రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా పతకంపైనా ఆశలు రేపినా సఫలం కాలేకపోయారు. శుక్రవారం మొదట క్వార్టర్స్‌లో భారత జోడీ
ప్రపంచ ఆర్చరీలో ఇన్నాళ్లూ సౌత్ కొరియాదే ఆధిపత్యం. కానీ ఇటీవల వరల్డ్ కప్‌లలో ఆ జట్టుకు చెక్‌పెట్టిన ఘనత భారత్‌ది. ఇదే జోరును విశ్వక్రీడల్లో చూపాలనుకుంటున్న భారత్.. అందుకు తగ్గట్టే ఆరుగురు ఆర్చర్లతో పారిస్‌కు
ఆర్చరీ వరల్డ్‌కప్-2024లో భారత్ అదరగొట్టేసింది. షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించింది. తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ సత్తా చాటడం వల్లే భారత్ ఈ అరుదైన ఘనత సాధించింది.