Home » Archery
ఆసియా క్రీడల్లో బుధవారం భారత అథ్లెట్లు చెలరేగిపోతున్నారు. గంటల వ్యవధిలోనే నాలుగు స్వర్ణ పతకాలు సాధించారు. ఆర్చరీలో హ్యాట్రిక్ గోల్డ్ రావడం విశేషం.
ఆసియా క్రీడలు 2026లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణ పతకం లభించింది. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో చికితా తానిపర్తి, సాహిల్ జాదవ్ జోడీ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
ఆర్చరీలో బుధవారం భారత్‌కు స్వర్ణం దక్కింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ ఫైనల్ టీమ్ ఈవెంట్‌లో ఏపీకి చెందిన జ్యోతి సురేఖ, తెలంగాణకు చెందిన చికిత రావు, మహారాష్ట్రకు చెందిన ప్రీతిక త్రయం చైనా జట్టును ఓడించి గోల్డ్ మెడల్ సాధించింది.
మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో చరిత్రాత్మక విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
భారత టాప్ ర్యాంక్ రికర్వ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అంతర్జాతీయ వేదికపై భారత పతాకను రెపరెపలాడించాడు...
భారత స్టార్, ప్రపంచ నెంబర్‌వన్ శీతల్ దేవి వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్-3 పోటీల్లో రెండు పతకాలతో అదరగొట్టింది. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, టీమ్ ఈవెంట్‌లో కాంస్యం కొల్లగొట్టింది...
వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్-3లో భారత పురుషుల కాంపౌండ్, రికర్వ్ జట్లు స్వర్ణ పతకాలు సాధించా యి. డబ్ల్యూ-1 కేటగిరీలో స్వాతి చౌదురి రెండు పతకాలు దక్కించుకొంది...
ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ మూడో అంచె టోర్నీ శనివారం ఇక్కడ ప్రారంభం కానుంది. భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో 29 మంది ఆర్చర్లతో మన బృందం బరిలో దిగుతోంది. అయితే 19 ఏళ్ల శీతల్ దేవిపైనే ప్రధానంగా అందరి దృష్టీ నిలవనుంది.
తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-4 పోటీల్లో కొద్దిలో కాంస్య పతకం చేజార్చుకున్నాడు...
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-4 పోటీల్లో తెలుగమ్మాయిలు జ్యోతి సురేఖ, చికిత తానిపర్తి పతకంతో మెరిశారు...