చీరో ఆర్చర్స్..ఓటముల హ్యాట్రిక్
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:23 AM
ఆర్చరీ ప్రీమియర్ లీగ్లో చీరో ఆర్చర్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ వరుసగా మూడో పరాజయం చవిచూసింది..
హైదరాబాద్: ఆర్చరీ ప్రీమియర్ లీగ్లో చీరో ఆర్చర్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ వరుసగా మూడో పరాజయం చవిచూసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఆర్చర్స్ 1-5తో పృథ్వీరాజ్ యోధాస్ జట్టు చేతిలో చిత్తయింది. ఇతర మ్యాచ్ల్లో కాకతీయ నైట్స్ 4-2తో రాజపుతాన రాయల్స్పై, మైటీ మరాఠాస్ 6-0తో చోళా చీఫ్స్పై విజయాలు సాధించాయి.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్లో క్రేజీ ట్రేడ్ డీల్.. సన్రైజర్స్ హైదరాబాద్లోకి స్టార్ ప్లేయర్