Share News

కాకతీయ నైట్స్‌ పరాజయం

ABN , Publish Date - Oct 12 , 2026 | 02:33 AM

ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) రెండో అంచెలో కాకతీయ నైట్స్‌కు రెండో ఓటమి ఎదురైంది.

కాకతీయ నైట్స్‌ పరాజయం
Archery Premier League

హైదరాబాద్‌: ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) రెండో అంచెలో కాకతీయ నైట్స్‌కు రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కాకతీయ నైట్స్‌ 0-6తో చీరో ఆర్చర్స్‌ చేతిలో పరాజయం పాలైంది. ఆడిన మూడు సెట్లలోనూ చీరో ఆర్చర్స్‌దే పైచేయిగా నిలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో పృథ్వీరాజ్‌ యోధాస్‌ 6-2తో చోళ చీఫ్స్‌పై, మైటీ మరాఠాస్‌ 5-3తో రాజ్‌పుతాన రాయల్స్‌పై గెలిచాయి.


ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియాకు ఆధిక్యం
భారత్‌ ‘ఎ’కు ఓదార్పు విజయం

Updated Date - Oct 12 , 2026 | 02:33 AM