కాకతీయ చేతిలో చోళ చిత్తు
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:20 AM
ఆర్చరీ ప్రీమియర్ లీగ్లో మంగళవారం జరిగిన పోటీల్లో ఆతిథ్య కాకతీయ నైట్స్ జట్టు 6-0తో చోళ చీఫ్స్ను చిత్తు చేసింది. ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆర్చరీ ప్రీమియర్ లీగ్లో మంగళవారం జరిగిన పోటీల్లో ఆతిథ్య కాకతీయ నైట్స్ జట్టు 6-0తో చోళ చీఫ్స్ను చిత్తు చేసింది. మరో మ్యాచ్లో మైటీ మరాఠాస్ 6-2తో పృథ్వీరాజ్ యోధా్సపై నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. తెలుగు ఆర్చర్ ధీరజ్ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. మరో మ్యాచ్లో రాజ్పుతానా రాయల్స్ 6-0తో చీరో ఆర్చర్స్ జట్టుపై ఘన విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
బవుమా అజేయ ప్రస్థానానికి తెర.. WTC పాయింట్ల పట్టికలో మారిన లెక్కలు!
ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన