Share News

జోషిత-భువన్‌ జోడీకి రజతం

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:26 AM

జాతీయ జూనియర్‌ ఆర్చరీ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్‌కు చెందిన జోషిత లక్ష్మి-భువన్‌ సాకేత్‌...

జోషిత-భువన్‌ జోడీకి రజతం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ జూనియర్‌ ఆర్చరీ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్‌కు చెందిన జోషిత లక్ష్మి-భువన్‌ సాకేత్‌ జోడీ రజతంతో మెరిసింది. ఆదివారం జైపూర్‌లో జరిగిన ఈ పోటీల ఫైనల్లో ఢిల్లీ ద్వయం రాహుల్‌-సమీక్ష చేతిలో 153/160 స్కోరుతో ఓడిన జోషిత-భువన్‌ జంట ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది.

ఈ వార్తలు కూడా చదవండి:

పెట్టుబడులకు రెట్టింపు లాభాలు

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

మీ-సేవలోడ్రైవింగ్‌ లైసెన్సు వీడియో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 05:26 AM