Share News

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:45 AM

బంగారం ధరలు క్రమంగా తగ్గుదల నమోదు చేస్తున్నాయి. శనివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ, భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. శనివారం కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,470గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,30,590గా ఉంది (Live Gold Rates).

మరోవైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో మంగళవారం ఉదయం కిలో వెండి ధర రూ.2,19,900గా ఉంది.


తెలంగాణ నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,42,470

₹1,30,590

₹1,06,850

వరంగల్

₹1,42,470

₹1,30,590

₹1,06,850

నిజామాబాద్

₹1,42,470

₹1,30,590

₹1,06,850

ఖమ్మం

₹1,42,470

₹1,30,590

₹1,06,850

ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,42,470

₹1,30,590

₹1,06,850

విశాఖపట్నం

₹1,42,470

₹1,30,590

₹1,06,850

అమరావతి

₹1,42,470

₹1,30,590

₹1,06,850

కాకినాడ

₹1,42,470

₹1,30,590

₹1,06,850

తిరుపతి

₹1,42,470

₹1,30,590

₹1,06,850

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,42,470

₹1,30,590

₹1,06,890

ముంబై

₹1,42,470

₹1,30,590

₹1,06,850

ఢిల్లీ

₹1,42,620

₹1,30,740

₹1,06,850

కోల్‌కతా

₹1,42,470

₹1,30,590

₹1,06,850

బెంగళూరు

₹1,42,470

₹1,30,590

₹1,06,850

కేరళం

₹1,42,470

₹1,30,590

₹1,06,850

పుణె

₹1,42,470

₹1,30,590

₹1,06,850

వడోదరా

₹1,42,420

₹1,30,640

₹1,06,850

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 24 , 2026 | 06:45 AM