Share News

చోళా ఉత్కంఠ గెలుపు

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:30 AM

ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ ఎనిమిదో రోజు పోటీలలో చోళా చీఫ్స్‌ ఉత్కంఠ విజయం అందుకుంది. గురువారం జరిగిన పోరులో...

చోళా ఉత్కంఠ గెలుపు

ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌

హైదరాబాద్‌ : ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ ఎనిమిదో రోజు పోటీలలో చోళా చీఫ్స్‌ ఉత్కంఠ విజయం అందుకుంది. గురువారం జరిగిన పోరులో చోళా చీఫ్స్‌, పృథ్వీరాజ్‌ యోధాస్‌ 4-4తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేం దుకు నిర్వహించిన షూటాఫ్‌ లో చోళా 2-0తో గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో రాజ్‌పుతాన రాయల్స్‌ 6-2తో మైటీ మరాఠాస్‌ను, చీరో ఆర్చర్స్‌ 6-0తో కాకతీయ నైట్స్‌ను చిత్తుచేశాయి.

Also Read:

గంగూలీకి అసిస్టెంట్‌గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!

జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు

పతకాలు కేవలం అంకెలు కావు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ

Updated Date - Oct 16 , 2026 | 05:30 AM