• Home » AP Secretariat

AP Secretariat

సాగుకు భద్రత, రైతుకు అధిక ఆదాయమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

సాగుకు భద్రత, రైతుకు అధిక ఆదాయమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

సాగుకు భద్రత - అధిక ఆదాయం సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏడాదంతా పొలం పచ్చగా ఉండాలని – రైతన్న పంట పండాలని ఆకాంక్షించారు.

జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

ఏపీని పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని పేర్కొన్నారు.

CM Chandrababu: రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా సమగ్ర సమీక్ష.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

CM Chandrababu: రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా సమగ్ర సమీక్ష.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో సోమవారం సమీక్షా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, శాఖాధిపతులు హాజరయ్యారు.

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చ

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చిస్తున్నారు.

Minister Atchannaidu: కోనసీమ జిల్లా గ్యాస్ లీక్ ఘటన.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

Minister Atchannaidu: కోనసీమ జిల్లా గ్యాస్ లీక్ ఘటన.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి లీకైన గ్యాస్‌ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. ఇవాళ(బుధవారం) ఏపీ సచివాలయంలో సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ క్రమంలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. కోనసీమ జిల్లా కలెక్టర్, ఎస్పీల‌తో ఫోన్‌లో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు.

Pawan Kalyan:  పర్యావరణ పరిరక్షణపై  పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

Pawan Kalyan: పర్యావరణ పరిరక్షణపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీర్ఘకాలిక పర్యావరణ రక్షణగా నిలవనున్న ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ప్రాజెక్ట్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

APSA Elections: అప్సా ఎన్నికల పోలింగ్.. సచివాలయంలో సందడి

APSA Elections: అప్సా ఎన్నికల పోలింగ్.. సచివాలయంలో సందడి

ప్రత్యేక ఎన్నికల అధికారి జంపని శివయ్య పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

AP Assembly 2026 Calendar: సరికొత్త థీమ్‌తో 2026 క్యాలెండర్... సీఎం చంద్రబాబు ప్రశంసలు

AP Assembly 2026 Calendar: సరికొత్త థీమ్‌తో 2026 క్యాలెండర్... సీఎం చంద్రబాబు ప్రశంసలు

ఏపీలో ఉన్న వివిధ వన్యప్రాణుల గురించి అవగాహన కల్పించేలా నూతన సంవత్సర క్యాలెండర్ రూపకల్పన జరిగింది. సాంప్రదాయ కలంకారీ కళాశైలిలో క్యాలెండర్లోని చిత్రాలు వచ్చేలా శాసన సచివాలయం డిజైన్ చేయించింది.

AP Cabinet Meet: ఏపీ మంత్రిమండలి భేటీ ప్రారంభం..  44 అంశాలపై కీలక చర్చ

AP Cabinet Meet: ఏపీ మంత్రిమండలి భేటీ ప్రారంభం.. 44 అంశాలపై కీలక చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ మంత్రి మండలి సమావేశం గురువారం జరుగుతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రులతో చర్చిస్తున్నారు సీఎం చంద్రబాబు.

CM Chandrababu: ఏపీ వృద్ధిరేటు పెంపునకు ప్రభుత్వం చర్యలు.. అధికారులకు సీఎం  చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: ఏపీ వృద్ధిరేటు పెంపునకు ప్రభుత్వం చర్యలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వృద్ధిరేటు పెంపునకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి