Home » AP News
గాజులదిన్నె ప్రాజెక్టు ఎడమ కాలువ కింద ఉన్న ఆయకట్టు భూముల్లో రబీ సీజన్‌లో పంటలు సాగు చేసుకునేందుకు గాను గురువారం జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేశారు.
అసంబద్ధ విభజన
గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించడంతో పాటు సులువైన పాలనా సౌలభ్యం కోసమే డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టర్ సిరి అన్నారు.
కర్నూలు జిల్లా రెవెన్యూ శాఖ అధికారి వెంకట నారాయణమ్మపై నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ విజయకుమార్, వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్లు మురళి నాయుడు, మంజునాథ్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పీవీ సుబ్బయ్య గురువారం కలెక్టర్ డా. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌కు ఫిర్యాదు చేశారు.
పత్తి రైతుల సమస్యలను సీసీఐ సంస్థ గుర్తించింది. ఉదయం 11 గంటలకు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్‌ను బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు కోడుమూరు మార్కెట్ కమిటీ సెక్రటరీ సుందర్ రాజు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు నూతన సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగానే పేరెంట్, టీచర్ మీట్ (పీటీఎం) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
అందరి సహకారం ఉంటేనే గ్రామాల్లో అభివృద్ధి వేగంగా సాగుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు
దత్త జయంతి పర్వదినాన పిఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. రూ. 2 కోట్ల విలువైన ఇంటి స్థలాన్ని కాకినాడకు చెందిన సి. కుక్కుటేశ్వరరావు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పరకామణి చోరీ కేసుపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసుపై వాదనలు జరిగాయి. అనంతరం ఈ కేసుపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తరువాత దాదాపు నాలుగేళ్ళ తరువాత ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీ కోసం..