• Home » AP News

AP News

నెలకు రూ.2వేల కోట్ల పనులు జరగాలి

నెలకు రూ.2వేల కోట్ల పనులు జరగాలి

రాజధాని అమరావతిలో నెలకు రూ.2వేల కోట్ల విలువైన పనులు జరిగేలా ప్రణాళికతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం అమరావతి పనులపై క్యాంపు కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ఆయన నెలవారీ సమీక్ష నిర్వహించారు.

‘సంతూర్‌’ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

‘సంతూర్‌’ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

సంతూర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాం 2026-27కు రాష్ట్రంలో ఆర్ధికంగా వెనుకబడిన అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్ధునులు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు పి.ఎస్.నారాయణ్‌, నీరజ్‌ ఖత్రి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నవరాత్రి బ్రహ్మోత్సవాల దర్శన కోటా నేడు విడుదల

నవరాత్రి బ్రహ్మోత్సవాల దర్శన కోటా నేడు విడుదల

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ బుధవారం విడుదల చేయనుంది. అక్టోబరు నెలకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్లను టీటీడీకి ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది.

ఆదిత్యునికి రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు

ఆదిత్యునికి రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారికి హైదరాబాద్‌కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు సుమారు రూ.2 కోట్ల విలువైన ఆభరణాలను సమర్పించారు.

శభాష్‌ గాయత్రీ!

శభాష్‌ గాయత్రీ!

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల అన్నదాన కేంద్రంలో ఈ నెల 3న రెండు చేతుల్లేని సత్యనారాయణ అనే దివ్యాంగ భక్తుడికి బి.గాయత్రి అనే మహిళా సిబ్బంది అన్నప్రసాదం తినిపించిన వీడియో వైరల్‌ అయింది. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు.

పేలిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ తుపాకీ

పేలిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ తుపాకీ

రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌ విశాఖ పర్యటనలో భాగంగా బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ కొండబాబు చేతిలో ఉన్న తుపాకీ మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పేలింది.

ఉద్యోగుల క్రమబద్ధీకరణ గడువు పెంపు

ఉద్యోగుల క్రమబద్ధీకరణ గడువు పెంపు

రాష్ట్రంలో అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘నిధి’ పోర్టల్‌ ద్వారా క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన, సమర్పణ గడువును డిసెంబరు 31 వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

దసరా మహోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం

దసరా మహోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా దసరా మహోత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

ఈ ఏడాది 10 కోట్ల మొక్కలు సిద్ధం

ఈ ఏడాది 10 కోట్ల మొక్కలు సిద్ధం

రాష్ట్రాన్ని 2047 నాటికి 50శాతం గ్రీన్‌ కవర్‌తో తీర్చిదిద్దడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ గ్రీన్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మ న్‌, ఎమ్మెల్సీ కె.నాగబాబు చెప్పారు.

ఎకో టూరిజంతో గిరిజన యువతకు ఉపాధి

ఎకో టూరిజంతో గిరిజన యువతకు ఉపాధి

రాష్ట్ర ప్రజలను ప్రకృతితో మమేకం చేసి, వారికి మరచిపోని మధురానుభూతులను అందించడంతో పాటు ఎకో టూరిజం ద్వారా గిరిజనుల జీవనోపాధిని మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి