Home » AP News
వేగంగా కదులుతున్న రైలును ఎక్కబోయి, పట్టుతప్పి తలుపులకు వేలాడుతున్న ప్రయాణికుడిని ఓ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో రక్షించారు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలో పాన్ ఐఐటీ అమరావతి సమ్మిట్‌లో డిక్లరేషన్‌ను విడుదల చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం, పాన్ ఐఐటీ అలుమ్ని ప్రతినిధులు సంతకాలు చేశారు. ఏపీ ప్రభుత్వం- పాన్ ఐఐటీ అలుమ్ని ఇండియా ఆధ్వర్యంలో అమరావతిలో శాశ్వత కౌన్సిల్ ఏర్పాటుకు తీర్మానం చేశారు
దక్షిణ భారత ఐస్‌క్రీం బ్రాండ్‌లలో ఒకటైన హాంగ్యో ఐస్‌క్రీమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుపతి విభాగానికి ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ ఆంధ్ర పురస్కారం 2026’ దక్కింది.
మానవ వెంట్రుకల ప్రాసెసింగ్, తయారీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఏపీ చాంబర్స్) డిమాండ్ చేసింది.
అన్నదాతను అన్ని విధాలా ఆదుకొని వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.
మహిళలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సూచించారు.
చెంచులు తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
ఎల్‌నినో కారణంగా మండలంలో సరైనా వర్షపాతం నమో దు కాకపోవడంతో ఉపాధి కోసం రైతులు, వ్యవసాయ కూలీలు పట్టణాలకు వలస వెళ్తుండటంతో ఊర్లకు ఊర్లే ఖాళీ అవుతున్నాయి.
రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు వంద శాతం గెలిచి స్థానిక సంస్థలను కైవసం చేసుకోవాల్సిందే అని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.
రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రాధాన్యత కల్పించి బీసీలకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.