Home » AP News
రాష్ట్రంలో ఉచిత ఇసుక పథకం పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ఇటీవల సంభవించిన మొంథా తుఫాను వల్ల ఏపీలో అన్నిరంగాలకూ కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్...
సచివాలయ తప్పుతోంది
ఆదోని జిల్లా సాధన కోసం వివిధ వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందేలా అధికారులు చూడాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అన్నారు.
: కర్నూలు మండల ఎంపీపీపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఎట్టకేలకు టీడీపీ నెగ్గింది. దీంతో కర్నూలు ఎంపీపీ పీఠంపై పసుపు జెండా ఎగిరింది.
ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ పరిధిలో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ - 2026 కార్యక్రమంలో భాగంగా ఫేస్-1 వన్యప్రాణుల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నట్లు ఆత్మకూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు.
రబీ సీజన్‌లో వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఎన్‌ఎండీ ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి రైతులకు సూచించారు.
కేసీ కేనాల్ ఈఈ, తెలుగుగంగ ఇన్‌చార్జి ఎస్‌ఈ ప్రతా్‌పను సస్పెండ్ చేయాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ డిమాండ్ చేశారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..