• Home » AP Liquor

AP Liquor

AP liquor scam: మద్యం స్కాంలో కీలక నిందితుడు అరెస్టు..

AP liquor scam: మద్యం స్కాంలో కీలక నిందితుడు అరెస్టు..

AP liquor scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా విచారణకు హాజరుకాకుండా గైర్హాజరయ్యారు. ఎట్టకేలకు మైసూరులో గోవిందప్పను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు

AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. ఇటీవల అరెస్ట్ అయిన కసిరెడ్టి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో నిందితులు పేర్కొన్నారు.

AP Liquor Scam ED: లిక్కర్ స్కాంలో కొత్త మలుపు.. రంగంలోకి ఈడీ

AP Liquor Scam ED: లిక్కర్ స్కాంలో కొత్త మలుపు.. రంగంలోకి ఈడీ

AP Liquor Scam ED: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగం సిద్ధం చేసింది

AP Liquor Scam Supreme Court: ఏపీ లిక్కర్ స్కాం.. ఆ ముగ్గురికి సుప్రీంలో ఎదురుదెబ్బ

AP Liquor Scam Supreme Court: ఏపీ లిక్కర్ స్కాం.. ఆ ముగ్గురికి సుప్రీంలో ఎదురుదెబ్బ

AP Liquor Scam Supreme Court: ఏపీ లిక్కర్ స్కాం నిందితులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.

AP Alcohol Scam: ఏపీ లిక్కర్‌ స్కాంలో ఆ ముగ్గురు

AP Alcohol Scam: ఏపీ లిక్కర్‌ స్కాంలో ఆ ముగ్గురు

AP Alcohol Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముగ్గురు పేర్లను చేర్చుతూ సిట్ అధికారులు మెమో వేశారు.

Liquor Scam Case..  నిందితులకు రిమాండ్ పొడిగింపు..

Liquor Scam Case.. నిందితులకు రిమాండ్ పొడిగింపు..

లిక్కర్ స్కాం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. మరోవైపు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి తరలించారు. మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

AP Liquor Scam Latest Update: లిక్కర్ స్కాం.. జగన్‌ బ్యాచ్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ

AP Liquor Scam Latest Update: లిక్కర్ స్కాం.. జగన్‌ బ్యాచ్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ

AP Liquor Scam Latest Update: ఏపీ లిక్కర్ స్కాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ బ్యాచ్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఈకేసులో ముందస్తు బెయిల్‌ కోసం నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Kasireddy SIT Custody:  తొలిరోజు అలా... రెండో రోజు కసిరెడ్డి ఏం చెప్పబోతున్నారో

Kasireddy SIT Custody: తొలిరోజు అలా... రెండో రోజు కసిరెడ్డి ఏం చెప్పబోతున్నారో

Kasireddy SIT Custody: లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కసిరెడ్డిని సిట్ ఆఫీసర్లు ప్రశ్నించనున్నారు.

Supreme Notice to AP Govt: కసిరెడ్డి పిటిషన్‌పై విచారణ.. సర్కార్‌కు సుప్రీం నోటీసులు

Supreme Notice to AP Govt: కసిరెడ్డి పిటిషన్‌పై విచారణ.. సర్కార్‌కు సుప్రీం నోటీసులు

Supreme Notice to AP Govt: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది. మద్యం కేసులో తనకు సీఆర్పీసీ 160 నోటీస్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కసిరెడ్డి ఆశ్రయించారు.

Kesireddy SIT Custody: రాజ్ కసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్

Kesireddy SIT Custody: రాజ్ కసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్

Kesireddy SIT Custody: ఏపీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడు రాజ్ కసిరెడ్డిని సిట్ కస్టడీలోకి తీసుకుంది. ఈరోజు నుంచి వారం రోజుల పాటు కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి