• Home » AP High Court

AP High Court

విశాల్ గున్ని సస్పెన్షన్ వ్యవహారం.. క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

విశాల్ గున్ని సస్పెన్షన్ వ్యవహారం.. క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. క్యాట్ ఉత్తర్వులపై స్టే విధించింది. కేసుపై లోతైన విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఆగస్టు 29వ తేదీకి వాయిదా వేసింది.

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. అందుకు సంబంధించిన సిఫార్సులను న్యాయశాఖకు సుప్రీంకోర్టు కొలీజియం పంపింది.

ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఉద్యోగుల సంఘం చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశించింది.

ఆకివీడు రామాలయం నిర్మాణంపై పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

ఆకివీడు రామాలయం నిర్మాణంపై పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడులో రామాలయం నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గత 80 సంవత్సరాలుగా అక్కడ రామాలయం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఏపీలో స్థానిక ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం

ఏపీలో స్థానిక ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై జరిగిన విచారణలో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రభుత్వం తరపున కోర్టుకు పలు ముఖ్యమైన అంశాలను నివేదించారు.

పదోన్నతుల వ్యవహారంలో  అహ్మద్ బాబుపై హైకోర్టు ఆగ్రహం.. ఉద్యోగుల ఆందోళనలు

పదోన్నతుల వ్యవహారంలో అహ్మద్ బాబుపై హైకోర్టు ఆగ్రహం.. ఉద్యోగుల ఆందోళనలు

ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతుల విషయంలో నెలకొన్న వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఐఏఎస్ అధికారి, ఏపీ పన్నుల ప్రధాన కమిషనర్ అహ్మద్ బాబు తీరుపై ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఆకివీడు రామాలయ నిర్మాణం అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ

ఆకివీడు రామాలయ నిర్మాణం అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ

ఆకివీడు రామాలయం నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్లను పిటిషనర్లు ఉపసంహరించుకున్నారు. రామాలయం నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.

పూడి శ్రీహరికి మరోసారి బెయిల్ మంజూరు

పూడి శ్రీహరికి మరోసారి బెయిల్ మంజూరు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టించారనే ఆరోపణల నేపథ్యంలో శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అక్కడే తేల్చుకోండి.. ఆకివీడు రామాలయం పిల్‌పై ఏపీ హైకోర్టు

అక్కడే తేల్చుకోండి.. ఆకివీడు రామాలయం పిల్‌పై ఏపీ హైకోర్టు

ఆకివీడు రామాలయంపై వేసిన పిల్‌ను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఇదే అంశంపై ఇప్పటికే హైకోర్టులో మరో బెంచ్ ముందు రిట్‌ పిటిషన్‌తో పాటు కోర్టుధిక్కరణ పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు తెలిపింది.

సోషల్ మీడియా పోస్టుల కేసు.. పూడి శ్రీహరికి సుప్రీంలో ఎదురుదెబ్బ

సోషల్ మీడియా పోస్టుల కేసు.. పూడి శ్రీహరికి సుప్రీంలో ఎదురుదెబ్బ

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో నమోదైన కేసుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆయనకు ప్రస్తుతానికి ఊరట లభించలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి