• Home » Annamayya District

Annamayya District

వినండహో....!’

వినండహో....!’

పెరిగిన సాంకేతిక విప్లవంలో దండోరా కాలగర్భంలో కలిసిపోయింది. దండోరా వేయడం అంతరించిపోవడంతో వాటిపై ఆధారపడ్డ కుటుం బాలు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మళ్లాయి.

వాల్టా ?

వాల్టా ?

మొక్క లను పెంచండి, చెట్లను రక్షించి పర్యావరణాన్ని కాపాడాలని ఓ వైపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెవిలో జోరీగలా ఊదరగొడుతున్నా, అవగాహన సదస్సులు, ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా వ్యాపారులు వృక్షాలను ఇష్టానుసారంగా నరికేస్తు న్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నా యి.

వెంకన్నకు వేడుకగా పవిత్రాల సమర్పణ

వెంకన్నకు వేడుకగా పవిత్రాల సమర్పణ

కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వేంకట రమణ స్వామి ఆలయ వార్షిక పవిత్రోత్సవాల్లో మూడో రోజు టీటీడీ ఆధ్వర్యంలో పవి త్రాల సమర్పణ వేడుకగా నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అభిషేకం, ధూపదీప నైవేద్యాలు పూర్తిచేశారు.

‘భోగంపల్లె’కు నీటి జాడేదీ ?

‘భోగంపల్లె’కు నీటి జాడేదీ ?

ఎన్నో ఏళ్లగా సాగు, తాగునీరందించిన భోగంపల్లె రిజ ర్వాయర్‌ వర్షాభావంతో నీరు అడుగంటాయి. 2015లో ఏకదాటిగా కురిసిన వర్షాలతో రిజర్వాయ ర్‌ నీటితో కళకళలాడేది. కొన్నేళ్లు వ్యవసాయానికి, పట్టణ ప్రజలకు నీటి సమస్య లేకుండా కాపాడ డం గమనార్హం.

రైతులకు తప్పని నిరీక్షణ

రైతులకు తప్పని నిరీక్షణ

ఖరీ ఫ్‌ సీజన్‌, వర్షాలు కురుస్తుండడంతో, వరి, వేరుశనగ, ఇతర పంటలకు అదును కావడంతో రైతు లు వరి నాట్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో వరి సాగు చేసి నెల రోజులు, మరికొన్ని చోట్ల 20 రో జులు దాటుతున్నా ఇప్పటికీ రైతులు యూరియా వేయలేదు. నాట్లు వేసిన 15 రోజులకే యూరి యా చల్లాల్సి ఉండగా అవసరం మేరకు యూరి యా దొరకడంలేదు. దీంతో యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు.

టమోటా కోసం చెరువులో నీరు వృఽథా

టమోటా కోసం చెరువులో నీరు వృఽథా

చెరువు భూమిని ఆక్రమించి అందులో సాగు చేసిన టమోట సాగును రక్షించుకునేందుకు చెరువు తూమును తొలగించి నీటిని వదిలేసినట్లు రెవెన్యూ అధి కారులకు ఫిర్యాదు అందింది.

పారిశుధ్య పనులపై శ్రద్ద వహించండి : డీపీఓ

పారిశుధ్య పనులపై శ్రద్ద వహించండి : డీపీఓ

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనుల నిర్వహణపై శ్రద్ద వహించాలని డీపీఓ రాధమ్మ ఆదేశించారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత

వేధిస్తున్న సిబ్బంది కొరత

మండలంలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్లల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవు తున్నాయి. మండలంలో సుమారు ఏడు వేల వ్యవసాయ కనెక్షన్లు, 16 వేల దాకా గృహ విని యోగ కనెక్షన్లు ఉన్నాయి. నాణ్యమైన విద్యుత్‌ను అందించలేక పోతున్నారు. అంతేకాకుండా సిబ్బం ది కొరతతో పలు అంతరాయాలు ఏర్పడుతున్నా యి.

ఘాట్‌ రోడ్లలో నిలబడి ప్రయాణించరాదు

ఘాట్‌ రోడ్లలో నిలబడి ప్రయాణించరాదు

కనుమ రహదా రుల్లో (ఘాట్‌ రోడ్లు) వెళ్లే బస్సుల్లో మహిళలు నిల్చొని ప్రయాణించడంపై నియంత్రణ పాటించను న్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి రాము వెల్లడిం చారు. తాజాగా అందిన సూచనల మేరకు ఈ నిర్ణ యం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

వేడుకగా జన్మాష్టమి

వేడుకగా జన్మాష్టమి

వాడవాడ లా జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పలువు రు ప్రముఖులు కృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. శ్రీకృష్ణ ఆలయాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మరికొన్ని ఆలయాల్లో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణుడి కళ్యాణం వైభవంగా నిర్వహిం చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి