• Home » andhrajyothy

andhrajyothy

అడవిలో అక్షరం మొలిచింది..

అడవిలో అక్షరం మొలిచింది..

వాటర్‌ వీలర్‌... బిందెలతో ఎగుడుదిగుడు నేలల్లో నీటిని మోసుకెళ్లే కష్టాలు తప్పించే చిన్న సాధనం. అటవీ ప్రాంతాల్లో 20 నుంచి 30 లీటర్ల వరకు నీళ్లు నింపుకొని, సులువుగా పిల్లలు కూడా తోసుకుంటూ వెళ్లొచ్చు. చిక్కని అడవిలో వాగులో నీళ్లను వాటర్‌ వీలర్‌తో తోసుకుంటూ బడి వైపు వచ్చారు చిన్నారులు.

ఆ రాశి వారికి ఈ వారం ఖర్చులు విపరీతం..

ఆ రాశి వారికి ఈ వారం ఖర్చులు విపరీతం..

ఆ రాశి వారికి ఈ వారం ఖర్చులు విపరీతంగా ఉంటాయని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. లావాదేవీలపై శ్రద్ధ పెట్టాలని, తొందరపాటు నిర్ణయం నష్టం కలిగిస్తుందని తెలుపుతున్నారు. గ్రహస్థితి సామాన్యమని, ఆచి తూచి అడుగేయడం మంచిదని సూచిస్తున్నారు. ఇంకా.. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...

Janhvi Kapoo: ఎంత కష్టమైన పాత్రనైనా పోషిస్తా గానీ...

Janhvi Kapoo: ఎంత కష్టమైన పాత్రనైనా పోషిస్తా గానీ...

అప్పుడెప్పుడో శ్రీదేవి ‘అతిలోక సుందరి’గా అలరిస్తే, ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్‌ ‘పరమ్‌ సుందరి’గా పలకరిస్తోంది. ఒకవైపు బాలీవుడ్‌ సినిమాలతో పాటు, టాలీవుడ్‌లో కూడా స్టార్‌హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటోంది.

అంతుపట్టని వింత దేవుడు..

అంతుపట్టని వింత దేవుడు..

మన దేవతలలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే. పూర్ణకుంభం లాంటి ఆ దేహం, బానవంటి ఆ కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, సునిశిత పరిశీలనకు, మేథస్సుకు సంకేతాలు.

శ్రీ సిద్ధివినాయక వ్రతకల్పము..

శ్రీ సిద్ధివినాయక వ్రతకల్పము..

వినాయక చవితి రోజున ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించుకోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది ఉంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీటవేసి, దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి.

లంబోదరుడి ప్రార్థన ఇలా...

లంబోదరుడి ప్రార్థన ఇలా...

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం ప్రస్యం దన్మథులుబ్ధ మధుపవ్యాలోల గండస్థలమ్‌

హోలోగ్రామ్‌ రూపంలో... దివి నుంచి భువికి ప్రత్యక్షంగా..

హోలోగ్రామ్‌ రూపంలో... దివి నుంచి భువికి ప్రత్యక్షంగా..

టెక్నాలజీ అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తోంది. సంగీత ప్రపంచంలో ఇటీవల ‘హోలోగ్రామ్‌’ కాన్సర్ట్‌ ట్రెండ్‌ ఊపందుకుంది. ఈ ప్రక్రియలో ఎప్పుడో భౌతికంగా దూరమైన అభిమాన గాయనీ గాయకులు డిజిటల్‌గా స్టేజీ మీద కనిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు.

ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బు

ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బు

ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుందని, అయితే.. అపరిచితులను ఓ కంట కనిపెట్టడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే శుభకార్యానికి హాజరవుతారని, స్నేహసంబంధాలు బలపడతాయని, ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదని సూచిస్తున్నారు.

Hyderabad: అక్రమ కేబుళ్లన్నీ తొలగించండి

Hyderabad: అక్రమ కేబుళ్లన్నీ తొలగించండి

కృష్ణాష్టమి సందర్భంగా ఊరేగింపు రథానికి విద్యుత్‌ తీగలు తగిలి ఐదుగురు మృతి చెందిన ఘటనపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ బ్యాంకులో పనిచేసేది మొత్తం పిల్లలే.. ఎందుకంటే..

ఈ బ్యాంకులో పనిచేసేది మొత్తం పిల్లలే.. ఎందుకంటే..

గుజరాత్‌లోని ఖేడా జిల్లాకు చెందిన కాజీపురా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, బడి పిల్లలకు పాఠాలతో పాటు డబ్బు పొదుపు చేయడం కూడా నేర్పిస్తున్నారు. ఇందుకోసం స్కూల్‌లోని ఒక ఖాళీ గదిని బ్యాంకుగా మార్చి, దానికి ‘బ్యాంక్‌ ఆఫ్‌ కాజీపురా’ అని పేరు పెట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి