• Home » Andhrajyothy Breaking News

Andhrajyothy Breaking News

విశాఖలో ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

విశాఖలో ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న(శనివారం) విశాఖపట్నంలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఆర్కే బీచ్‌లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నాం: మహేశ్ గౌడ్

కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నాం: మహేశ్ గౌడ్

మాజీ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

స్థానిక ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలుస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

స్థానిక ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలుస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై మంత్రి సవిత సీరియస్

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై మంత్రి సవిత సీరియస్

చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి ‘నేతన్నల పడిగాపులు’ పేరుతో ఆంధ్రజ్యోతి పేపర్‌ తీసుకువచ్చింది. ఆంధ్రజ్యోతి కథనాలపై ఏపీ మంత్రి సవిత స్పందించారు.

సెప్టెంబర్ 21, 22 తేదీల్లో చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

సెప్టెంబర్ 21, 22 తేదీల్లో చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 21, 22వ తేదీల్లో రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 21వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు సీఎం హాజరుకానున్నారు.

రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం పడుతున్నారు: ఎంపీ రఘునందన్ రావు

రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం పడుతున్నారు: ఎంపీ రఘునందన్ రావు

అమీన్‌పూర్‌లో ఇరిగేషన్ అధికారులపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బఫర్ జోన్, FTL పేరుతో రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం పడుతున్నారని ప్రశ్నించారు.

శ్రీకాకుళం జిల్లాలో బస్సులో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం

శ్రీకాకుళం జిల్లాలో బస్సులో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పెను ప్రమాదం తప్పింది. భద్రాచలం నుంచి పలాస వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

హైదరాబాద్‌లో పోలీసుల భారీ ఆపరేషన్.. 425 కేజీల గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌లో పోలీసుల భారీ ఆపరేషన్.. 425 కేజీల గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు శనివారం భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై తనిఖీలు నిర్వహించారు.

మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. శంషాబాద్‌లోని పాలమాకుల వద్ద కల్వర్టును ఢీకొట్టి ఇన్నోవా కారు బోల్తాపడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి