• Home » Andhra Pradesh

Andhra Pradesh

రేపటి నుంచి కోటసత్తెమ్మ తిరునాళ్లు

రేపటి నుంచి కోటసత్తెమ్మ తిరునాళ్లు

నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కోట సత్తెమ్మ తిరునాళ్లు 4వ తేదీ గురువారం నుంచి 8వ తేదీ సోమవారం వరకు ఘనంగా నిర్వహిస్తామని ఫౌం డర్‌ ఫ్యామిలీ మెంబర్‌ దేవులపల్లి రవిశంకర్‌, దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.హరి సూర్యప్రకాష్‌ తెలిపారు.

ఇళ్లివ్వండి బాబు!

ఇళ్లివ్వండి బాబు!

టిడ్కో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు..గత పదేళ్లగా పేదింట కల గంటూనే ఉన్నారు. అయినా నేటికీ కల తీర లేదు..ఇల్లు రాలేదు.

ఆసుపత్రులక్యూ!

ఆసుపత్రులక్యూ!

సీజన్‌ మారింది. చలిగాలుల తాకిడి అధికమైంది. తుఫాన్‌ ప్రభావంతో ఒక వైపు వానలు కురుస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు అధికంగా జ్వరాల బారిన పడుతున్నారు.

SCIENCE: కౌశల్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ధర్మవరం విద్యార్థి

SCIENCE: కౌశల్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ధర్మవరం విద్యార్థి

కౌశల్‌ సైన్స రాష్ట్ర స్థాయి పోటీలకు పట్టణంలోని బీఎస్‌ఆర్‌ మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి చరణ్‌తేజ్‌ ఎంపికైనట్టు పాఠశాల హెచఎం మేరివరకుమారి తెలిపారు. కొత్తచెరువులో నవంబరు 27న జరిగిన కౌశల్‌ సైన్స ప్రతిభాన్వేషణ జిల్లా స్థాయి పోటీలలో చరణ్‌తేజ్‌ ప్రతిభ కనబరచినట్టు తెలిపారు.

APM: పొదుపు సంఘాలను బలోపేతం చేయాలి

APM: పొదుపు సంఘాలను బలోపేతం చేయాలి

పొదుపు సంఘాలను బలోపేతం చేయాలని ఏపీఎం సూర్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ప్రగతి మండల పరస్పర సహాయ సహకార సంఘం 28వ వార్షిక మహాసభలను మంగళ వారం ఘనంగా నిర్వహించారు. మండల సమాఖ్య వార్షిక మహాసభ కార్యక్రమంలో భాగంగా 2024-25 నివేదిక, లావాదేవీల ఆడిట్‌, చేపట్టిన పనుల వివరాలు వివరించారు.

RDO: రైతులకు పండ్ల మొక్కల పంపిణీ

RDO: రైతులకు పండ్ల మొక్కల పంపిణీ

మండల పరిఽధిలోని కటారుక్రాస్‌లోని రెడ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ, వ్యవసాయ శాఖ ఏడీ సనావుల్లా ముఖ్యఅతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రాయలసీమలోని మెట్ట ప్రాంతం పండ్ల మొ క్కల సాగు అనుకూలమని రెడ్స్‌ సంస్థ రైతులకు ఉచితంగా అంది స్తోందని తెలిపారు.

COLLECTOR: వైద్యసేవలు మెరుగుపడాలి: కలెక్టర్‌

COLLECTOR: వైద్యసేవలు మెరుగుపడాలి: కలెక్టర్‌

జిల్లాలోని అన్ని ప్రభు త్వ ఆస్పత్రుల్లో వైద్యసేవల మెరుగుపడాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. వైద్య పరీక్షలు, మందులు, అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల ని డీసీహెచఎ్‌స, డీఎంహెచఓకి సూచించారు.

TDP: పీఎంఏవై 2.0ను సద్వినియోగం చేసుకోండి

TDP: పీఎంఏవై 2.0ను సద్వినియోగం చేసుకోండి

ప్రధానమంత్రి అవాస్‌ యోజన(పీఎంఏవై2.0) పథకం కింద జియోట్యాగింగ్‌ చేయని వారికి ఈ నెల 14 వరకు అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవా లని టీడీపీ నియోజవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ సూచించారు. పీఎంఏవై 2.0పై స్థానిక ఎర్రగుంట టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరు తమ పరిధి లోని సచివాలయాల్లో గృహ నిర్మాణానికి ధరఖాస్తు చేసుకోవాలన్నారు.

అమరావతిలో రెండో విడత భూ సమీకరణ

అమరావతిలో రెండో విడత భూ సమీకరణ

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

CM Chandrababu: త్వరలో ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

CM Chandrababu: త్వరలో ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీకి మరో వెయ్యి ఈవీ బస్సులు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి