వివేకా కేసులో ఉదయ్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోండి..

ABN, Publish Date - Feb 19 , 2026 | 08:15 PM

వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. యూసీఐఎల్ జీఎం సుమన్ సర్కార్‌కు వైఎస్ సునీతా రెడ్డి లేఖ రాశారు.

వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. యూసీఐఎల్ జీఎం సుమన్ సర్కార్‌కు వైఎస్ సునీతా రెడ్డి లేఖ రాశారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న చర్యలు తీసుకోవడంలో స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని లేఖలో సునీత వివరించారు. ఉదయ్ కుమార్ రెడ్డిపై శాఖాపరమైన దర్యాప్తును వెంటనే పూర్తి చేయాలని కోరారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Feb 19 , 2026 | 08:15 PM