Home » Andhra Pradesh
పిఠాపురం మున్సిపాలిటీలో ఐదుగురు అధికారులపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. ఇంజనీరింగ్ అధికారులు నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
జిల్లాల పునర్విభజనపై ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం కాగా, గిద్దలూరు నియోజకవర్గ ప్రజలలో మాత్రం అసంతృప్తి నెలకొంది. పశ్చిమ ప్రాంత ప్రజలు కోరుకుంటున్న విధంగా మార్కాపురం కేంద్రంగా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాలు కలిపి కొత్త.....
నకు ఓటు వేయని వారికి కూడా తాను ఎమ్మెల్యేను అని, అర్హులైన ప్రతిపక్ష నాయకులకు కూడా ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. వెంకటగిరి గ్రామంలో గురువారం రైతన్నా మీకోసం- అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కుష్ఠు వ్యాధితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కుష్ఠు వ్యాధి నిర్మూణ బృందం సభ్యులు శాంతరామ్, రీతీతేశ్వరి, మనీష, రాష్ట్ర కుష్ఠు వ్యాధి నిర్మూలన జాయింట్ డైరెక్టర్ దేవసాగర్ సత్యవతి సూచించారు.
ఉద్యోగావకాశాలు కల్పించే దాకా కార్మికుల ఉద్యమం ఆగదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునెప్ప అన్నారు.
పట్టణంలోని కూరగాయాల మార్కెట్‌లో అపరిశుభ్రత తాండవిస్తోంది. కుళ్లిన కూరగాయాలు, చెత్తాచెదారాన్ని మార్కెట్ యార్డులో ఎక్కడపడితే అక్కడ వేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. అదేవిధంగా మార్కెట్‌యార్డులో సబ్‌రిజిసా్ట్రర్ కార్యాలయం పైభాగంలో ఉంది. ఈ కార్యాలయానికి నిత్యం ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం వె ళుతుంటారు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, కావున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డీఎంహెచఓ ఫైరోజ్ బేగం పేర్కొన్నారు. మండలంలోని బత్తినపల్లిని ఆమె గురువారం సందర్శించారు. రెండు రోజుల క్రితం కలుషి త ఆహా రం తిని గ్రామంలోని పలువురు అస్వస్థతకు గురైన విషయంపై ఆమె గ్రామంలో రోగులతో, గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు.
రైతుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమా న్ని ప్రవేశపెట్టిందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని డబురువారిపల్లిలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతన్నా మీ కోసం’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మా జీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
జిల్లాకేంద్రంలో హను మాన దేవాలయం లో మొదటిసారి అయ్యప్ప మాలధారణ చేసిన వారు గురువారం కన్నెపూజను ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే గణపతి, నవగ్రహ పూజ, గణపతిహోమం చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయ్యప్పస్వాములకు ప్రత్యేకపూజలు నిర్వహించారు.
సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న భక్తుల కోసం పుట్టపర్తి పట్టణంలోని ఫుట్‌పాత మీద పలు దుకాణాలు వెలిశాయి. బెంగళూరు, చెన్నై ఇతర ప్రాంతాలకు చెం దిన వ్యాపారులు తాత్కాలికంగా పుట్‌పాతపై దుకాణాలు ఏర్పాటుచేసు కున్నారు. శత జయంతి వేడుకల కోసం వచ్చిన భక్తులు ఫుట్‌పాతఫై వెలసిన దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సత్యసా యి జయంతి వేడుకల్లో ఫుట్‌పాత వ్యాపారులు వెలయడం ఆనవాయితీ గా వస్తోంది.