• Home » Ananthapuram

Ananthapuram

Ananthapuram News: తప్పు నాదే.. సారీ..  విద్యార్థినులకు కేఎస్ఎన్‌ పీడీ బుజ్జగింపులు

Ananthapuram News: తప్పు నాదే.. సారీ.. విద్యార్థినులకు కేఎస్ఎన్‌ పీడీ బుజ్జగింపులు

సారీ.. తప్పు నాదే.. అంటూ కేఎస్ఎన్‌ డిగ్రీ కళాశాల పీడీ శ్రీనివాస్‌ విద్యార్థినులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. విచారణలో ఏమీ మాట్లాడొద్దు’ అంటూ ఆయన విద్యార్థినులను కోరుతున్నారు. ఈ వ్యవహారాని సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

JC Prabhakar Reddy: వైసీపీ పాలనలో గేట్లకు గ్రీస్‌ పెట్టిన పాపానపోలేదు..

JC Prabhakar Reddy: వైసీపీ పాలనలో గేట్లకు గ్రీస్‌ పెట్టిన పాపానపోలేదు..

వైసీపీ నేతలపై తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ధ్వజమెత్తారు. సుబ్బరాయసాగర్‌ ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీస్‌ పెట్టిన పాపానపోలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. అలాగే.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై కూడా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు.

Midday Meal Scam: మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయం.!

Midday Meal Scam: మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయం.!

ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయమవుతోంది. ఎప్పుడిస్తారో తెలీదు అస్సలు ఇస్తారో.. లేదో, కూడా తెలీదు. విషయం ఉన్నతాధికారుల నుంచి హెచ్ఎంల వరకు అందరికీ తెలిసినా ఎవ్వరూ నోరుమెదపరు. బిల్లులు మాత్రం ఎంచక్కా ఇచ్చేస్తున్నారు.

Ananthapuram News: కొంపముంచిన అతివేగం.. - వ్యాన్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం

Ananthapuram News: కొంపముంచిన అతివేగం.. - వ్యాన్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం

అతివేగం.. నిండు ప్రాణాలను బలిగొంది. అనంతపురం జిల్లా మడకశిర దగ్గర జరిడిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. డ్రెవర్లు మహమ్మద్‌ రఫిక్‌, రఘురామ్‌ మృతిచెందడంతో దారి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

Ananthapuram News: ‘పట్టు’ను వణికిస్తున్న చలి..!

Ananthapuram News: ‘పట్టు’ను వణికిస్తున్న చలి..!

చలిపులి పట్టు రైతులను వణికిస్తోంది. చలి వల్ల పట్టు రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చలికాలంలో పట్టుపురుగుల పెంపకం, సంరక్షణ రైతులకు కష్టంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.

AP News: రాగికి జై.. రబీలో పెరిగిన పంట సాగు విస్తీర్ణం

AP News: రాగికి జై.. రబీలో పెరిగిన పంట సాగు విస్తీర్ణం

అనంతపురం జిల్లా చిలమత్తూరు ఏరియా రైతులు రాగి పంట సాగుపై మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో రాగులకు గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏరియా రైతులు రాగి పంట సాగుపై మొగ్గుచూపుతున్నారు. ఒక్క చిలమత్తూరు మండలంలోనే 250 హెక్టార్లకుపైగానే సాగవుతున్నట్లు అంచనా.

Special trains: హిందూపురం, అనంతపురం వాసులకు గుడ్ న్యూస్..

Special trains: హిందూపురం, అనంతపురం వాసులకు గుడ్ న్యూస్..

హిందూపూర్‌, ధర్మవరం, అనంతపూర్‌, గుంతకల్‌ వాసులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్‌ఎంవీటీ బెంగళూరు-బీదర్‌ మధ్య నడుతున్న ప్రత్యేక రైలును పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

Ananthapuram News: రైతులపై వైసీపీ నాయకుడి దౌర్జన్యం  - ఇద్దరికి గాయాలు

Ananthapuram News: రైతులపై వైసీపీ నాయకుడి దౌర్జన్యం - ఇద్దరికి గాయాలు

జిల్లాలోని ఆయా మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల దౌర్జన్యాలకు అంతేలేకుండా పోతోంది. ఆ పార్టీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్బంగా రప్పా రప్పా అంటూ ప్లెక్సీలు పెట్టి అలజడి చేశారు. తాజాగా మరో నాయకుడు, ఆయన కొడుకు దాడిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

Ananthapuram News: గుంతకల్లులో సైకో వీరంగం..

Ananthapuram News: గుంతకల్లులో సైకో వీరంగం..

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. టూటౌన్‌ పోలీస్ స్టేషన్‏లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మున్వర్‌ బాబా గాయపడ్డాడు. గత కొద్దిరోజులుగా పట్టణంలో పలువురిని గాయపరిచినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.

Ananthapuram News: చావు పక్కనే సంబరాలు.. హార్మోని సిటీలో అమానవీయం

Ananthapuram News: చావు పక్కనే సంబరాలు.. హార్మోని సిటీలో అమానవీయం

మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడుచూడు మానవత్వం ఉన్నవాడు.. అన్న గేయం మాదిరిగా.. ఓ వ్యక్తి ప్రమాదంలో ఉన్నా.. అవేమీ పట్టించుకోకుండా నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోవడం విశేషం. వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి