• Home » Anantapur

Anantapur

ROAD: తవ్వారు.. వదిలేశారు..!

ROAD: తవ్వారు.. వదిలేశారు..!

కేబుల్‌ లైన్ల ఏర్పాటు పేరుతో రహదారిని తవ్వేశారు. ఆ తర్వాత పట్టించుకోక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డి. హీరేహాళ్‌ మండలంలోని బాధనాల, దొడఘట్ట గ్రామాల రోడ్డు పక్కన ఓ మొ బైల్‌ నెట్‌వర్క కేబుల్‌ పనుల కోసం చేపట్టిన తవ్వకాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి.

రాయలసీమను సస్యశ్యామలం చేసిన భగీరథుడు సీఎం చంద్రబాబు: మంత్రి సవిత

రాయలసీమను సస్యశ్యామలం చేసిన భగీరథుడు సీఎం చంద్రబాబు: మంత్రి సవిత

ఏడారిగా ఉన్న రాయలసీమను సస్యశ్యామలం చేసిన భగీరథుడు సీఎం చంద్రబాబు అని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. రాయలసీమలోనూ ఆక్వా కల్చర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం సహకరిస్తోందని పేర్కొన్నారు.

ALUMNI: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

ALUMNI: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

మండల పరిధిలోని ఉద్ధేహాళ్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం 2001-02 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత వివిధ ప్రాంతాల్లో స్థిరప డిన విద్యార్థులు ఒకేచోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు.

CDPO: నవచేతనపై శిక్షణ

CDPO: నవచేతనపై శిక్షణ

పుట్టిన బిడ్డ నుంచి ఆరేళ్ల పిల్లలు వరకూ వచ్చే వైకల్యాలను, లోపాలను, అభివృద్ధి ఆలస్యాలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీడీపీవో బీఎన శ్రీదేవి, విడపనకల్లు తహసీల్దారు డీ వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు.

పొగాకు వాడకంతో దృఢత్వాన్ని కోల్పోతారు

పొగాకు వాడకంతో దృఢత్వాన్ని కోల్పోతారు

పొగాకు ఉత్పత్తుల వినియోగంతో శరీర దృఢత్వాన్ని కోల్పోతారని జిల్లా పొగాకు నియంత్రణ అధికారి శ్రీరాములు అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జేఎనటీయూలో క్రీడాకారులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

MLA: సెప్టెంబరు కల్లా చెత్త శుద్ధి పూర్తి

MLA: సెప్టెంబరు కల్లా చెత్త శుద్ధి పూర్తి

స్థానిక డంపింగ్‌ యార్డ్‌ లో చేపట్టిన చెత్తశుద్ధి ప్రక్రియ సెప్టెంబరు నాటికి పూర్తవుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపా రు. డంపింగ్‌ యార్డులో జరుగుతున్న చెత్తశుద్ధి, వ్యర్థాల నిర్వహణ పనుల ను శనివారం ఆయన పరిశీలించారు.

రెండేళ్లలో రూ.6.04 కోట్ల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం

రెండేళ్లలో రూ.6.04 కోట్ల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం

కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే అనంతపురం అర్బనలో ప్రజలకు రూ.6.04 కోట్ల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం అందించామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు.

GARBAGE: దారిపక్కనే కోడి వ్యర్థాలు

GARBAGE: దారిపక్కనే కోడి వ్యర్థాలు

మండల కేంద్రంలోని పలు చి కెన సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడిస్తున్నా రు. దీంతో దుర్వాసనతో పాటు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

GOD: నేమకల్లు అంజన్నకు ప్రత్యేక పూజలు

GOD: నేమకల్లు అంజన్నకు ప్రత్యేక పూజలు

మండలంలోని నేమక ల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి వారికి శనివారం విశేష పూజలు నిర్వహించారు.. ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్‌ ఆచార్యు లు ఉదయం పంచామృతాభిషేకం, వెండికవచ అలంకరణ చేశారు.

సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి

సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి

సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి. శుక్రవారం నగరానికి వచ్చిన ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిని పలు ఉపాధ్యాయ సంఘాలు వేర్వేరుగా కలిశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి