NGO: ఏఎనఎంలకు వేరే డ్యూటీ వద్దు
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:13 AM
సచివాలయంలో పనిచేస్తున్న ఏఎనఎంలకు ఇతర డ్యూటీలు వేయరాదని ఎన్జీఓ సంఘం నాయకులు కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను కోరారు. కలెక్టరేట్‌లో మంగళవారం వారు కలెక్టర్‌ను శాలువాతో సన్మానించి, తమ సమస్యలను వివరించారు. ము ఖ్యంగా ఏఎనఎంలకు ఇతర పనులు ఇవ్వడం వలన డ్యూటీకి ఇబ్బందిగా ఉందని వివరించారు.
కలెక్టర్‌కు ఎన్జీఓ సంఘం నాయకుల వినతి
పుట్టపర్తి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): సచివాలయంలో పనిచేస్తున్న ఏఎనఎంలకు ఇతర డ్యూటీలు వేయరాదని ఎన్జీఓ సంఘం నాయకులు కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను కోరారు. కలెక్టరేట్‌లో మంగళవారం వారు కలెక్టర్‌ను శాలువాతో సన్మానించి, తమ సమస్యలను వివరించారు. ము ఖ్యంగా ఏఎనఎంలకు ఇతర పనులు ఇవ్వడం వలన డ్యూటీకి ఇబ్బందిగా ఉందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లింగ రామ్మోహన, కార్యదర్శి ఎస్.ఈశ్వర్ నాయక్, దేవేంద్ర, సూర్యనారాయణ, కదిరి తాలూకా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, ఎన్జీఓ జిల్లా నాయకులు ఈశ్వరప్ప, రామ్మోహన, గఫూర్, రాజేష్, రాజు, సిభితుల్ల, రాజేశ్వరి, హరీషా, ఈశ్వర్, శ్రీధర్, జనార్దన, మురళీకృష్ణ, అరుణ, శివయ్య, మహిళా విభాగం సభ్యులు రాజేశ్వరి, పరిమిల, హరీషా పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....