Home » Anantapur urban
లింగనపల్లి గ్రామ ప్రజల దశాబ్దాల సమస్య పరిష్కారమయ్యింది. ప్రజలు విద్యుత సమస్యతో సత్తమయ్యేవారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంతోనని బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీసేవారు.
శ్రావణమాసం చివరి సోమవారాన్ని పురస్కారించుకుని శివాలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.
త్వరలో జరిగే వినాయక చతుర్థికి మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ ప్రజలకు సూచించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో సోమవారం ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పర్యావరణ అనుకూల వినాయ క చవితి అవగాహన కార్యక్రమంలో భాగంగా సహజ వనరులతో చేసిన మట్టి ప్రతిమలతో పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకుందాం అనే కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.
శ్రీకృష్ణుడి అవతారం ఎంతో మహోన్నతమైందని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనంతపురం శాఖ ఇనచార్జి శారద సిస్టర్ అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఎన్టీఆర్ మార్గ్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు.
అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. అతని కార్యాలయం ఎదుట బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని..
సాంఘిక సంక్షేమ వసతి గృ హాల్లో పర్యవేక్షణ కొరవడిందని గుంతకల్లు డివిజన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స మానిటరింగ్ కమిటీ సభ్యులు హరిప్రసాద్, సాకే గో విందు అన్నారు.
మండల కేంద్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకాన్ని శనివారం టీడీపీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున నాయకులతో కలిసి ప్రారంభించారు.
పట్టణంలోని ఆర్ జితేంద్రగౌడ్ క్యాంపు కార్యాలయంలో శనివారం స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతిని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
రైతుల అవసరాలకు అ నుగుణంగా యూరియా అందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక రైతుకు రెండే బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రైతులు యూరియా కోసం గంటల తరబడి వేచి ఉన్నా, వారికి సరపడా ఎరువులను అందించడంలో జిల్లా అధికార యం త్రంగా విఫలమైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు ఆ కార్యాలయం వద్దకే వెళ్లాలి. నెల జీతాల నుంచి పెద్ద బిల్లుల వరకు అక్కడి వారే పరిష్కారం చూపాలి. కలెక్టరేట్ కిందే ఉన్నా వారిని పర్యవేక్షించే వారే కరువయ్యారు.