divotional అనంతేశ్వర స్వామికి విశేష పూజలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:29 AM
శ్రావణమాసం చివరి సోమవారాన్ని పురస్కారించుకుని శివాలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.
అనంతపురం టౌన, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): శ్రావణమాసం చివరి సోమవారాన్ని పురస్కారించుకుని శివాలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.
ఈ నేపథ్యంలో శారదానగర్‌లోని శివబాలయోగి ఆశ్రమంలో అనంతేశ్వరస్వామికి అర్చకులు ఫలపంచామృతాభిషేకాలు చేయడంతోపాటు ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు జరిపారు. మహామంగళహారతి నివేదనానంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణలు చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..