Home » America
జొహ్రాన్ మమ్దానిపై జేడీ వాన్స్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘జొహ్రాన్ చెబుతున్న దాని ప్రకారం 9/11 దాడుల బాధితురాలు అతడి ఆంటీనే. ఆమె ‘అంతగా బాగోదు’.. అని టాక్’ అని రాసుకొచ్చారు.
మీరు ఒక లేడీ. ఇంట్లో ఉన్నారు. అకస్మాత్తుగా మీ బెడ్ రూంలోని బెడ్ మీద ఒక తెలీని వ్యక్తి వచ్చి కూర్చొన్నాడు. మీరు ఒక అబ్బాయ్. మీ మదర్ ఆఫీస్ కు లేదా బయటకు వెళ్లారు. మీ మదర్ బెడ్ రూంలో వేరే తెలీని వ్యక్తి బెడ్ మీద పడుకుని ఉన్నాడు..
అమెరికాలో జరిగిన 2001 సెప్టెంబర్ దాడుల్లో కీలక సూత్రధారి అయిన ఆల్‌ఖయిదా వ్యవస్థాపకుడు ఒసామా బెన్ లాడెన్‌ను పట్టుకునేందుకు ఆ దేశం ఎంతగానో శ్రమించింది. దాదాపు 10 ఏళ్లు విస్తృతంగా గాలించి చివరకు తుదముట్టించింది.
అధ్యక్షుడు ట్రంప్ ప్రధాన ప్రాధాన్యత ఎల్లప్పుడూ అమెరికన్ కార్మికులను ముందు ఉంచడం, మన వీసా వ్యవస్థను బలోపేతం చేయడమే అని అధికారులు వ్యాఖ్యనించారు.
రష్యాలోని రెండు అతి పెద్ద చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ధర సుమారు 4 శాతం మేర పెరిగింది.
అమెరికాకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. రష్యా్కు చెందిన పెద్ద చమురు కంపెనీలపై ఆంక్షలు.. అమెరికాకే నష్టం కలిగిస్తాయని మారియా జఖారోవా తేల్చి చెప్పారు. ఆంక్షలతో రష్యా వెనక్కి తగ్గదని కూడా ఆమె తేల్చేశారు.
జషన్‌ప్రీత్ నడుపుతున్న ట్రక్ బీభత్సం సృష్టించింది. శాన్ బెర్నార్డినో కౌంటీ హైవేపై ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. కార్లతో పాటు ఇతర పెద్ద వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు.
గత కొద్ది రోజులుగా భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై అమెరికా టారిఫ్ వార్ ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రతీకార సుంకాల పేరుతో 25 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుతో అమెరికా ఉద్యోగ కలలు కల్లలవుతున్నాయన్న నిరాశలో కూరుకుపోయిన భారత విద్యార్థులకు భారీ ఉపశమనం లభించింది....
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రొస్టేట్ కేన్సర్ చికిత్సలో భాగంగా రేడియేషన్ థెరపీ చికిత్సను పూర్తి చేశారని ఆయన ప్రతినిధి తెలిపారు. బై డెన్ ఫిలడెల్ఫియాలోని పెన్ మెడిసిన్ రేడియేషన్ ఆంకాలజీలో చికిత్స పొందుతున్నారు.