• Home » America

America

ఆ గ్రీన్ కార్డుల కోటా పూర్తి కావొచ్చు.. అలర్ట్ చేసిన యూఎస్

ఆ గ్రీన్ కార్డుల కోటా పూర్తి కావొచ్చు.. అలర్ట్ చేసిన యూఎస్

భారత్ కోసం ఉద్దేశించిన ఉద్యోగ ఆధారిత ఈబీ-1 గ్రీన్ కార్డుల కోటా సెప్టెంబర్ నెలాఖరు కంటే ముందే పూర్తి కావొచ్చంటూ యూఎస్ హెచ్చరించింది.

హార్వర్డ్‌ యూనివర్సిటీలోని విగ్రహంలో మూడు తప్పులు! అవేంటంటే..

హార్వర్డ్‌ యూనివర్సిటీలోని విగ్రహంలో మూడు తప్పులు! అవేంటంటే..

ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీల్లో హార్వర్డ్ ఒకటి. అమెరికాలో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో చదివిన ఎంతో మంది విద్యార్థులు వివిధ దేశాల్లో అత్యున్నత పదవుల్లో ఉన్నారు. ఈ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న జాన్ హార్వర్డ్ కాంస్య విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది.

హోర్ముజ్ జలసంధిలో హైటెన్షన్.. US యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణుల దాడి

హోర్ముజ్ జలసంధిలో హైటెన్షన్.. US యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణుల దాడి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. హోర్ముజ్ జలసంధి వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య దాడులు, ప్రతికార దాడులు తీవ్ర రూపం దాల్చాయి.

అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన కార్గో విమానం.. ఐదుగురి మృతి..

అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన కార్గో విమానం.. ఐదుగురి మృతి..

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కార్గో విమానం రన్‌‌వే నుంచి అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే!

అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే!

విదేశీ కార్మికులను నియమించుకునే కంపెనీలపై అమెరికాలోని ట్రంప్‌ ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తోంది. విదేశీ కార్మికులకు అనుకూలంగా అమెరికన్ల పట్ల వివక్ష చూపిస్తే ఆయా కంపెనీలు స్ర్కూటినీ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఫెడరల్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు

వయసు మళ్లిన లోకం..!

వయసు మళ్లిన లోకం..!

ప్రపంచం జనాభా సంక్షోభం దిశగా పయనిస్తోంది..! జననాల రేటు దారుణంగా పడిపోవడం, వృద్ధుల జనాభా బాగా పెరిగిపోవడంతో జపాన్‌, దక్షిణ కొరియా, చైనా, భారత్‌తోపాటు ఐరోపా దేశాలు ఇప్పటికే ఈ పరిస్థితిని ఎదుర్కొంటుండగా... ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ ముప్పు దిశగా అడుగులు వేస్తున్నాయి..!

భారత్ తన అవసరాల కోసమే.. మా చమురు కొంటోంది: రష్యా

భారత్ తన అవసరాల కోసమే.. మా చమురు కొంటోంది: రష్యా

రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం కేవలం తన సొంత దేశ ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాలు మాత్రమేనని, రష్యాకు ఆర్థికంగా సహాయం చేయడం కాదని భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు.

వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?

వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?

కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తన కుమార్తె అంజలి రెడ్డి వివాహ నిశ్చయ వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అమెరికాలో స్థిరపడిన డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో అంజలి వివాహం జరగనుంది.

ఆ నౌకను జలసమాధి చేసేశాం.. షాకింగ్ వీడియోను షేర్ చేసిన యూఎస్

ఆ నౌకను జలసమాధి చేసేశాం.. షాకింగ్ వీడియోను షేర్ చేసిన యూఎస్

ఇరాన్‌ చమురు రవాణా నౌకలపై దాడి వీడియోలను అమెరికా సైనికదళం సెంట్‌కామ్ తాజాగా షేర్ చేసింది.

విమానంలో అలజడి సృష్టించిన వృద్ధుడు.. ప్లాస్టర్‌తో సీటుకు కట్టేసిన సిబ్బంది..

విమానంలో అలజడి సృష్టించిన వృద్ధుడు.. ప్లాస్టర్‌తో సీటుకు కట్టేసిన సిబ్బంది..

ఓ వృద్ధుడు విమానంలో అలజడి సృష్టించాడు. విమాన సిబ్బందిపై గట్టిగట్టిగా అరవటమే కాకుండా.. తోటి ప్రయాణికులపై దాడికి దిగాడు. దీంతో విమాన సిబ్బంది అతడిని కట్టడి చేసేందుకు సీటుకు ప్లాస్టర్‌తో కట్టేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి