Home » Amaravati
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు, మత్స్యకారులు, సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన పలు ముఖ్య ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
సమన్వయ లోపంతో వివిధ కార్యక్రమాలకు ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగుతుండటంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో సంబంధిత శాఖ మంత్రుల ఫొటోలు లేకపోవటం సరికాదన్నారు.
ఎర్రగడ్డల ధరలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ధర రూ.70కి చేరుకుంది.
రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాలకు సెంట్రలైజ్డ్ కూలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
ఏపీ విద్యారంగంలో సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేశ్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 1.36లక్షల పోలింగ్ బూత్‌లను గుర్తించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల నిర్ధారణకు సంబంధించి సోమవారం తుది ప్రకటన జారీ చేసింది.
కరోనా వ్యాప్తి సమయంలో మద్యం దొరక్క.. మత్తు కోసం ‘శానిటైజర్’ రుచి మరిగిన మందుబాబులు ఇప్పటికీ దానిని వదలడం లేదు! లిక్కర్ బ్రాండ్‌ల కంటే తక్కువ ధరకే వస్తుండడంతో దీన్ని తెగ తాగేస్తున్నారు!! దీంతో మెడికల్ షాపుల్లోని శానిటైజర్ బాటిళ్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్రోన్ ఆధారిత వైద్య రవాణా వ్యవస్థ సత్ఫలితాలు ఇస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.