Home » AI Technology
యుద్ధ రంగంలో కృత్రిమ మేధ (AI) ప్రవేశం గణనీయమైన మార్పులు తెస్తోంది. ఇది మానవాళి మనుగడకు తీవ్రమైన ముప్పుగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
AI సాంకేతికత, కాపీరైట్ వివాదాల చరిత్రలోనే ఇదో పెద్ద పరిణామం. అనుమతి లేకుండా తమ పుస్తకాలను వాడినందుకు గాను 'యాంత్రోపిక్' సంస్థ రూ.14,400 కోట్ల మేర భారీ సెటిల్‌మెంట్ చేసుకుంది. 'హ్యారీ పోటర్' పుస్తకాల ప్రచురణకర్త 'బ్లూమ్స్‌బరీ' దీనిలో ప్రధాన లబ్ధిదారుగా నిలిచింది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దరఖాస్తుదారులకు ఏఐ ఆధారిత 360 డిగ్రీ సర్వే అనర్హులకు షాక్ ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మొబైల్ ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్‌ను తీసుకొచ్చింది.
మనం చెప్పే విషయాలు చాలావరకు పెంపుడు జంతువులకు అర్థమవుతాయి.
తీవ్ర విమర్శలు రావడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన వివాదాస్పద ఏఐ ఫీచర్‌ను మెటా తొలగించింది. పబ్లిక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లోని ఫొటోలను ఆధారంగా చేసుకుని ఏఐ సాయంతో కొత్త చిత్రాలను రూపొందించే ఫీచర్‌ను ఇటీవల మెటా విడుదల చేసింది.
తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి ఐఏఎస్ ఆఫీసర్ శైలజా రామయ్యర్ దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.
టీవల కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఓ చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. ఓపెన్ ఏఐ రూపొందించిన ఓ రీజనింగ్ మోడల్... 80 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఓ గణిత సమస్యను పరిష్కరించింది.
విశాఖపట్నంలో మైనర్ బాలికను లక్ష్యంగా చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దుర్వినియోగం చేసిన ట్యూషన్ టీచర్ షణ్ముఖ్ హితేష్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికకు చెందిన సాధారణ ఫొటోలను ఏఐ సహాయంతో నగ్నచిత్రాలుగా మార్ఫింగ్ చేసి, వాటిని చూపిస్తూ ఆమెను బెదిరించాడు.
రిలయన్స్ జియో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం వేదికగా AI రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. 'జియో కాల్ ఏఐ ఏజెంట్', 'న్యూ మై జియో', 'జియో టెలిఫ్రేమ్' వంటి అద్భుతమైన ఆవిష్కరణలను ఆకాశ్ అంబానీ ప్రకటించారు.