Home » Adilabad
గోదారమ్మ మాత్రం శాంతించని పరిస్థితి. గంట గంటకు వరద నీరు పెరుగుతోంది. దీంతో వరదల భయంతో బాసర సరస్వతీ దేవి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీ గతేడాది కంటే 60 శాతం తగ్గింది.
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలోని క్యూలైన్లు, అక్షరాభ్యాస మంటపాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.
మోర్లే బుజ్జి బాయి అనే మహిళ పొలం వద్ద పనిచేస్తున్న సమయంలో నీటి కోసం ముగ్గురు పిల్లలు కుంటలోకి దిగారు. కుంటలో లోతు ఎక్కువగా ఉండటంతో.. చిన్నారులు నీటిలోనే మునిగిపోయారు.
మూతపడిన ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ప్లాంటును పునరుద్ధరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు నిర్మల్ జిల్లా పోలీసులు అలర్ట్ జారీ చేశారు. వరద కారణంగా కొన్ని ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినడంతో వాహనదారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.
ఆదిలాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రహదారి పక్కన నిద్రిస్తున్న ఓ 78 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. దీని ఏర్పాటుకు గత ఏప్రిల్‌లో భారత వాయుసేన (ఐఏఎఫ్) పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ వినూత్న ప్రయోగం చేపట్టారు. అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న స్పాట్‌ను గుర్తించి, అక్కడ వేగ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు..
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్యర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా సైతం చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేతలు వరసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరవపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తొడసం కైలా్‌సకు అరుదైన గౌరవందక్కింది.