Home » ABN
ఒక్క రోజు పళ్లు తోముకోకుంటే ఏముందిలే అని వదిలేస్తాం. కానీ అదే మన ప్రాణాలకు ముప్పు తీసుకు వస్తుందని ఏ మాత్రం గమనించం. ఒక్క రోజు కూడా పళ్లు తోముకోకపోవడం వల్ల మరణానికి చేరువ అవుతున్నామనే విషయాన్ని గుర్తించం.
హయత్‌నగర్‌లో మూగ బాలుడు ప్రేమ్ చంద్‌పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు.
కొత్త ఏడాది 2026లో ఇలా జరగనుందని బాబా వంగా జోస్యం చెప్పారంటూ ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో పలు వార్త కథనాలు వైరల్ అవుతున్నాయి.
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అనేది పాత నానుడి. కానీ నేడు పెళ్లి చేసుకుని కాపురం నిలబెట్టుకో అనేది కొత్త నానుడి. ఈ కాలం పెళ్లిలలో పెటాకులు అవుతున్నవే అధికంగా ఉంటున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం 11. 00 గంటలకు పార్లమెంట్‌లో ప్రధానితో ఆయన భేటీ అవనున్నారు.
ఓ కంపెనీలో పనిచేసే ఉద్యోగి లీవ్ కోసం వింత ప్రయత్నమే చేశాడు. తాను బైక్‌పై నుంచి కింద పడినట్టు, చేతికి గాయమైనట్టు హెచ్ఆర్‌కు పిక్ పంపాడు. అయితే.. చివరకు ఏఐ జనరేటెడ్ ఫేక్ విజువల్ అని తేలింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
రాజధాని అభివృద్ధి కోసం రెండో విడత భూ సమీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. అందుకు సంబంధించిన ఆదేశాలను మంగళవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ జారీ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీకి డిసెంబర్ 7వ తేదీన వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు అయినా నిధులు కేటాయిస్తామన్నారు. ఓయూను ప్రపంచస్థాయిలో నిలబెడతామని ఆయన ప్రకటించారు.
హైదరాబాద్‌లోని ప్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి భారీగా ప్రతినిధులు హైదరాబాద్ తరలిరానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఈ సమ్మిట్ జరగనుంది.
తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పవన్ క్షమాపణ చెబితే.. తెలంగాణలో ఆయన సినిమా ఒకటి, రెండు రోజులు ఆడుతుందన్నారు.