నేరగాళ్లకు వణుకు పుట్టించే కెనైన్స్ స్క్వాడ్
ABN, Publish Date - Feb 18 , 2026 | 06:48 AM
నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించే ఖతర్నాక్ సైన్యమది. వాసన చూస్తే చాలు.. ఎంతటి కిలాడి దొంగనైనా ఇట్టే పట్టేస్తాయి. బాంబులు, డ్రగ్స్.. ఇలా ఏవైనా వాసన చూస్తే ఇట్టే పట్టేస్తాయి.
నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించే ఖతర్నాక్ సైన్యమది. వాసన చూస్తే చాలు.. ఎంతటి కిలాడి దొంగనైనా ఇట్టే పట్టేస్తాయి. బాంబులు, డ్రగ్స్.. ఇలా ఏవైనా వాసన చూస్తే ఇట్టే పట్టేస్తాయి. తాజాగా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రెయినింగ్ అకాడమీలో 25వ బ్యాచ్ పోలీస్ జాగిలాలు, హ్యాండ్లర్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. జాగిలాలు నేర పరిశోధనలో పోలీసులకు విశ్వసనీయ భాగస్వాములని ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
విందు భోజనాల వెనుక ఎంత సైన్స్ వుందో
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 18 , 2026 | 06:50 AM