Home » ABN
దేశవ్యాప్తంగా నేటి నుంచి జరగాల్సిన మూడు రోజుల బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. ఐబీఏతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది యూఎఫ్‌బీయూ.
నేపాల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. మనంగ్ జిల్లాలోని నార్ పూ సమీపంలో ఓ బేస్ క్యాంప్ మీద అవలాంచ్ కుప్పకూలడంతో ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు.
‘పాలమూరు- రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం నుంచి నల్లగొండకు తరలించే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (డీఎల్‌ఐ)ను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ కోదండరామ్, ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని పర్యాటకాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. పర్యాటక పరంగా ఆంధ్రప్రదేశ్‌లో అన్ని అంశాలూ ఉన్నాయని, ఏపీని చూస్తే దేశాన్ని చుట్టి వచ్చినట్లేనని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో చేపట్టిన ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంపై స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఏళ్ల తరబడి అక్షరాలకు దూరంగా ఉన్న వయోజన మహిళలు ఇప్పుడు తమ జీవితాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు.
నాలుగేళ్ల క్రితం తన తండ్రిని చంపిన వ్యక్తిపై కక్ష పెంచుకున్న కుమారుడు.. ఆ వ్యక్తిని వెంబడించి, వేటాడి హత్య చేశాడు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాద్రిపురం గ్రామంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది
అమెరికాలో జరిగిన తమ పిల్లల వివాహానికి ఆ తల్లిదండ్రులు హాజరు కాలేకపోయారు. దీంతో టెక్నాలజీ సాయంతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి వధూవరులను ఆశీర్వదించారు.
దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలును గుజరాత్‌లోని సబర్మతి స్టేషన్‌లో ఆదివారం కేంద్ర మంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించారు.
ఇన్నిరోజులూ అక్కడ కుందేళ్లను కొండచిలువలు వేటాడాయి. ఇకపై కుందేళ్లే కొండచిలువలను వేటాడబోతున్నాయి.
గతంలో సీజేపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సోనమ్ వాంగ్‌చుక్ ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ చేపట్టబోతున్న నిరసనకు తన మద్దతు తెలిపారు.