గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వస్తాం.!
ABN, Publish Date - Feb 09 , 2026 | 07:07 PM
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సభకు హాజరవుతామని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. తొలి రోజు సభలో బడ్జెట్‌పై గవర్నర్ ప్రసంగించనున్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి రోజు సభకు హాజరవుతామని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. తొలి రోజు సభలో బడ్జెట్‌పై గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఒక్క రోజు మాత్రమే హాజరు కావాలని వైసీపీ నేతలు నిర్ణయించారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
ఏపీ నియోజకవర్గాల ప్రగతి నివేదిక.. టాప్‌లో విజయవాడ వెస్ట్
పార్లమెంట్ కి రావాలంటే మోదీ భయపడుతున్నారు.!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 09 , 2026 | 07:34 PM