• Home » 2025

2025

SP: ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

SP: ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

జిల్లాలో నేరాలు, ఆసాంఘిక కార్యకలాపాల ని యంత్రణ, ప్రజల భద్రతను పరివేక్షించే క్ర మంలో శనివారం రాత్రి 11 గంటల సమయం లో ఎస్పీ సతీకుమార్‌ పలు పోలీస్టేషన్లను తనిఖీ చేశారు. పుట్టపర్తి అర్బన, బుక్కపట్నం, కొత్తచెరువు అప్‌గ్రేడ్‌ పోలీసుస్టేషనలను, జిల్లా పోలీసు కార్యాలయాలను అకస్మికంగా తనిఖీ చేశారు.

TDP: మైనింగ్‌ లీజుల్లో రాయితీపై హర్షం

TDP: మైనింగ్‌ లీజుల్లో రాయితీపై హర్షం

మైనింగ్‌ లీజులకు సంబంధించి వడ్డెర్లకు రా యితీని కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు తీసుకున్న నిర్ణయంపై వడ్డెర్ల తర ఫున హర్షం వ్యక్తం చేస్తున్నట్టు వడ్డెర కార్పొ రేషన డైరెక్టర్‌ ఒలిపి శీన పేర్కొన్నారు. మం డల కేంద్రంలోని బీసీకాలనీలో ఆదివారం వ డ్డెర్లు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చిత్రపటాలకు క్షీరాభి షేకం చేశారు.

TDP: టీడీపీ సభ్యత్వం కార్యకర్తలకు ఓ వరం

TDP: టీడీపీ సభ్యత్వం కార్యకర్తలకు ఓ వరం

కార్యకర్తలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ టీడీపీ సభ్యత్వం తీసుకున్నవారికి, బీమా సదుపాయం కల్పించం డం బాధిత కుటుంబాలకు ఓ వరంలా నిలుస్తోందని టీడీపీ ని యోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ అన్నారు. ఇటీవల మం డలంలోని పోతుకుంట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గుజ్జల ఆదినరసింహులు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. అతడికి టీడీపీ సభ్యత్వం ఉండటంతో పరిటాలశ్రీరామ్‌ చొరవతో పార్టీ కార్యాల యం నుంచి ప్రమాద బీమా రూ.5లక్షలు మంజూరైంది.

JUDGE: అన్ని సమస్యలకు త్వరలో పరిష్కారం

JUDGE: అన్ని సమస్యలకు త్వరలో పరిష్కారం

కోర్టులలో నెలకొన్న సమస్యలు, న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ పరిశీలనలో ఉన్నా యని, త్వరలోనే పరిష్కార మార్గం వస్తుందని జిల్లా ప్రధాన న్యాయా ధికారి భీమారావు అన్నారు. న్యాయా ధికారి శనివారం కదిరిలోని కోర్టుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్ధానిక న్యాయాధికారులు ఎస్‌ జయ లక్ష్మి, పి. లోకనాథం, న్యాయవాదులు తదితరులు ప్రధాన న్యాయాధికారికి స్వాగతం పలికారు.

MLA: సూర్యఘర్‌తో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత

MLA: సూర్యఘర్‌తో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత

ప్రధానమంత్రి సూర్యఘర్‌ ఏర్పాటుతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచిత విద్యుత సౌకర్యం క ల్పించినట్లు ఎమ్యెల్యే పల్లె సింధూరరెడ్డి, కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని హనుమానకూడలిలో శనివారం సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

GARBAGE: రోడ్డు పక్కనే చెత్త డంపింగ్‌

GARBAGE: రోడ్డు పక్కనే చెత్త డంపింగ్‌

మునిసిపాలిటీ పరిధిలోని కుటాగుళ్ళ లో పేరుకుపో యిన చెత్త కంపుకొడుతోంది. గ్రామం నుంచి వచ్చే మొత్తం చెత్తను కుటాగుళ్ళలోని కదిరి- పులివెందుల రహదారిలో పవర్‌ ఆఫీస్‌ వెనక పారబోస్తున్నారు. కుళ్లిన ఈ చెత్త అటువైపుగా వెళితే కంపుకొడుతోం ది. రోడ్డు పక్కనే చెత్తనంతా వేసి డంపింగ్‌ యార్డ్‌గా తయారు చేశారని పలువురు విమర్శిస్తున్నారు.

CEO: ఇలా ఉంటే రోగాలు రావా..?

CEO: ఇలా ఉంటే రోగాలు రావా..?

మండలంలోని చిగిచెర్ల గ్రామంలో శుక్రవారం ఉమ్మడి జిల్లాల జడ్పీ సీఈఓ శివశంకర్‌ పర్యటిం చారు. రోడ్డుపై మురుగునీటి నిల్వ, చెత్త దిబ్బలు ఉండటంతో... ఇలా ఉం టే రోగాలు రావా అని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ప్రజలతో మాట్లాడుతూ... ఇళ్ల్ద నుంచి రోడ్డుపైకి నీరు వదలకూ డదని, ఇంటివద్దే సోపిట్‌ ఏర్పాటుచేసుకోవాలన్నారు.

COLLECTOR: స్ర్తీనిధి.. డ్వాక్రా మహిళల పెన్నిధి

COLLECTOR: స్ర్తీనిధి.. డ్వాక్రా మహిళల పెన్నిధి

స్ర్తీనిధి బ్యాంకు.. స్వయం సహాయక సంఘాల మహిళలకు పెన్నిధిలాంటిదని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం స్ర్తీనిధి ఆంధ్రప్రదేశ పోస్టర్లను డీఆర్‌డీఏ పీడీ నరసయ్యతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్ర్తీనిధి ద్వారా 11 శాతం వడ్డీతో ప్రతి మహిళ లక్షరూపాయల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉందన్నారు.

MLA: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

MLA: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

మునిసిపాలిటీలో జరుగు తున్న అభివృద్ధి పనులన్నింటిని వేగవంతం చేసి సత్యసాయిబాబా శతజ యంతి వేడుకల నాటికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి శుక్రవారం మునిసిపాలిటీలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతికుమార్‌, డీఈ నరసింహమూర్తి ఇతర ఇంజనీర్లతో కలసి పరిశీలించారు.

BRIDGE: రక్షణ గోడలు లేని వంతెన

BRIDGE: రక్షణ గోడలు లేని వంతెన

మండల పరిధిలోని మోటుమర్ల గ్రామం వద్ద ఉన్న వంతెనపై రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర్మవరం నుంచి పుట్టపర్తి, గోరంట్ల, బెంగళూరు ప్రాంతాలకు పగలు, రాత్రి సమయాల్లో వందలాది వాహనాలు వెళ్తుంటాయి. అయితే వంతెనపై రక్షణ దిమ్మెలు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు తీవ్ర భయాందోళన కు గురవుతుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి