MLA: దివ్యనామస్మరణ చాంటింగ్ ప్రారంభం
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:08 AM
సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో పుట్టపర్తి ప్రాంతంలో ఆద్యాత్మిక వా తావరణం నెలకొల్పేందుకు మైకుల ద్వారా సత్యసాయి దివ్యనామస్మరణ చాంటింగ్‌ను ఎమ్యెల్యే సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రారంబించారు. స్థానిక కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మహిళా పోలీసు స్టేషన ప్రాంగణంలో ఆదివారం వారు చాంటింగ్ కార్యక్రమాన్ని ప్రారం భించారు.
పుట్టపర్తి రూరల్, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో పుట్టపర్తి ప్రాంతంలో ఆద్యాత్మిక వా తావరణం నెలకొల్పేందుకు మైకుల ద్వారా సత్యసాయి దివ్యనామస్మరణ చాంటింగ్‌ను ఎమ్యెల్యే సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రారంబించారు. స్థానిక కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మహిళా పోలీసు స్టేషన ప్రాంగణంలో ఆదివారం వారు చాంటింగ్ కార్యక్రమాన్ని ప్రారం భించారు. ఈ నెల 24 వరకు మైకుల ద్వారా సాయినామస్మరణతో పా టు ప్రశాంతినిలయంలోని బాబా శతజయంతి ఉత్సవాల కార్యక్ర మాలు సైతం అడియో రూపంలో... స్థానిక గణేష్ కూడలి నుంచి చిత్రావతి బ్రిడ్జి వరకు ప్రతిరోజూ భక్తులకు స్పష్టంగా వినిపించేలా ప్రత్యేక సౌకర్యా లు ఏర్పాటుచేశారు. డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆది నారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.