Share News

SOCIETY: సహకార సంఘాలను బలోపేతం చేయాలి

ABN , Publish Date - Nov 17 , 2025 | 12:29 AM

సహకార సంఘాలను మరిం త బలోపేతం చేయాలంటూ జిల్లా ఇనచార్జి ఆదినారాయణ సూచించా రు. స్థానిక ఎనుములపల్లి వ్యవసాయ సహకార సంఘంలో ఆదివారం 72వ అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాలు జరుపుకున్నారు. జిల్లా ఇనచార్జి జెండా ఆవిష్కరించి, సొసైటీ అధ్యక్షుడు ఉమ్మినేని వెంకటరాముడు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

SOCIETY: సహకార సంఘాలను బలోపేతం చేయాలి

వారోత్సవాల్లో జిల్లా ఇనచార్జి ఆదినారాయణ

పుట్టపర్తి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): సహకార సంఘాలను మరిం త బలోపేతం చేయాలంటూ జిల్లా ఇనచార్జి ఆదినారాయణ సూచించా రు. స్థానిక ఎనుములపల్లి వ్యవసాయ సహకార సంఘంలో ఆదివారం 72వ అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాలు జరుపుకున్నారు. జిల్లా ఇనచార్జి జెండా ఆవిష్కరించి, సొసైటీ అధ్యక్షుడు ఉమ్మినేని వెంకటరాముడు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ ప్రభాస్‌ నాయక్‌, సీఈఓ రవిశంకర్‌ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

అమడగూరు: మండల పరిధిలోని మహమ్మదాబాద్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం లో సహకార వారోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. సం ఘం అధ్యక్షుడు కమ్మల నరేష్‌, సబ్‌ డివిజినల్‌ అధికారులు జనార్దన, షాహిద్‌ బాషా, బ్యాంక్‌ మేనేజర్‌ సునీత హాజరై సహకార పతాకాన్ని ఎగురవేశారు. సూపర్‌వైజర్‌ బ్రాహ్మా చారి, మాజీ ప్రెసిడెంట్‌ వెంకట శేషయ్య, సంఘం డైరెక్టర్లు చంద్ర, నరసింహులు, రైతులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 17 , 2025 | 12:29 AM