• Home » 2025

2025

WIRES: ఇలా ఉంటే ఎలా?

WIRES: ఇలా ఉంటే ఎలా?

మండల పరిధిలోని గౌళ్లపల్లికి విద్యుత అధికారులు ఎన్నో యేళ్లక్రితమే విద్యుత సౌకర్యం క ల్పించారు. గ్రామంలోకి మూడు వైర్లుతో విద్యుత సరఫరా అందిస్తున్నారు. అయితే గ్రామం సమీపంలో ఆ మూడు విద్యుత వైర్లకు ప చ్చని తీగలు పూర్తిగా అల్లుకుపోయాయి. వైర్ల మొత్తం కిందికి లా గేస్తున్నాయి. అయినా విద్యుత అధికారులు ఆ వైపు కన్నెతి చూసిన పాపాన పోలేదు.

SMOKE: చెత్తకు నిప్పు - పొగతో ఇబ్బందులు

SMOKE: చెత్తకు నిప్పు - పొగతో ఇబ్బందులు

మండల కేంద్రంలోని నివాస గృహాల వద్ద ఉన్న వ్యర్థాల చెత్తకు ఎవరో నిప్పు పెట్టారు. అయిఏ ఆ చెత్త నుంచి దుర్గంధం, కలుషిత వాయువులతో కూడిన పొగ వెలువడుతోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గాండ ్లపెంటలో నిత్యం స్వచ్ఛతా రాయబారులు వీధులలో శుభ్రం చేసి చెత్త, ప్లాస్టిక్‌, చెప్పులు, పేపర్లు వంటి వ్యర్థాలను ఊరి బయట ఉన్న చెరువు పక్కన దారి వెంబడి వెస్తున్నారు.

TDP: కూటమి పాలనతోనే మైనార్టీల అభివృద్ధి

TDP: కూటమి పాలనతోనే మైనార్టీల అభివృద్ధి

ముస్లిం మైనార్టీలకు మంచి చేసింది, చేసేది కూటమి ప్రభుత్వమేనని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇమామ్‌, మౌజనలకు వేత నాలు చెల్లించడంతో ఆయన శనివారం అనంతపు రంలోని క్యాంపు కార్యాలయంలో ధర్మవరం ముస్లింలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

COLLECTOR:  పరిశుభ్రమైనసమాజాన్ని నిర్మిద్దాం : కలెక్టర్‌

COLLECTOR: పరిశుభ్రమైనసమాజాన్ని నిర్మిద్దాం : కలెక్టర్‌

పరిశుభ్రమైన సమా జం నిర్మాణం కోసం ప్రతిపౌరుడు బాధ్యత తీసుకోవాల్సిన అవసర ముం దని కలెక్టర్‌ ఎ. శ్యాంప్రసాద్‌ పిలుపునిచ్చారు. ప్రతినెల మూడో శనివా రం నిర్వహించే స్వచ్ఛాంధ్ర-- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మం డలపరిధిలోని జగరాజుపల్లి కేజీబీవీని కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, పాఠశాలలో చేపడుతున్న పరిశుభ్రత చర్యల గురించి తెలుసుకున్నారు.

LAYOUT: రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్లు

LAYOUT: రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్లు

రూరల్‌ పరిధిలోని సున్నపుగుట్ట తండాలో రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. జాతీయ రహదారికి సమీపంలో శనివారం ఉదయానికే అక్రమ లేఅవు ట్‌ సిద్ధ మైంది. ఎటువంటి అనుమతులు లేకుండానే రాళ్లు పాతి, ప్లాట్లు వేశా రు. అనధికారికంగా అగ్రిమెంట్లపై అమ్మకాలు కూడా జరిగినట్లు సమాచారం.

LIBRARY: గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

LIBRARY: గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలు అని ధర్మవరం గ్రంఽథాలయ కమిటీ చైర్మన చింతపులుసు పెద్దన్న, ఎంఈఓ-1,2లు రాజేశ్వరి, గోపాల్‌నాయక్‌ పేర్కొన్నారు. 58వ గ్రంథాలయ వారోత్స వాలను స్థానిక గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు.

BJP: బీజేపీ నాయకుల సంబరాలు

BJP: బీజేపీ నాయకుల సంబరాలు

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాదించడంతో బీజేపీ నాయకులు శుక్రవారం సాయంత్రం పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు. పట్టణ కార్యాలయం నుంచి కళాజ్యోతి సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించా రు. అక్కడ బాణాసంచా కాల్చి, స్వీట్లను తినిపించుకున్నారు.

MAGISTRATE: ఆకర్షణలకు లోను కావద్దు : న్యాయాధికారి

MAGISTRATE: ఆకర్షణలకు లోను కావద్దు : న్యాయాధికారి

విద్యార్థి విద్య పట్ల తప్ప ఇతర ఆ కర్షణలకు లోను కాకూడ దని జూనియర్‌ సివిల్‌ కో ర్టు న్యాయాధికారి లోకనా థం పేర్కొన్నారు. పట్టణం లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇనచార్జ్‌ ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహిం చిన బాలల దినోత్సవంలో న్యాయాధికారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

GOD:  అఖండ కార్తీక దీపోత్సవం

GOD: అఖండ కార్తీక దీపోత్సవం

మండలంలోని ఏకపాదంపల్లిలో శుక్రవారం సాయంత్రం నారసింహ నామం మార్మోగింది. కార్తీక దీపోత్సవం సందర్భంగా ఉదయం నుం చి గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజ లు, అన్నదానం నిర్వహించారు. సాయం త్రం 6గంటలకు ఆ కాశదీపం వెలిగించి కార్తీక దీపోత్సవాన్ని పురోహితుడు అశోక్‌ శర్మ ప్రారంభించారు.

MLA: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

MLA: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పే ర్కొన్నారు. పట్టణంలోని నిజాంవలీ కాలనీలో ఉన్న వార్డు సచివా లయంలో శుక్రవారం 11, 13, 14, 15, 16, 17 వార్డుల ప్రజల సమస్య లను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఆ వార్డులకు సంబంధించిన ఫిర్యాదులను ఎమ్మెల్యే ప్రజల నుంచి స్వీకరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి